ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు స్పాట్ డెడ్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతారెడ్డి పాలెం సర్కిల్ వద్ద వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
भीषण सड़क हादसा, छह लोगों की मौके पर ही मौत
हैदराबाद: आंध्र प्रदेश के नेल्लोर जिले में भीषण सड़क हादसा हुआ। चिंतारेड्डी पालेम सर्कल के पास एक तेज़ रफ़्तार ट्रक अनियंत्रित होकर सड़क पर बैठे छोटे व्यापारियों पर से चला गया। इस दुर्घटना में छह लोगों की मौके पर ही मौत हो गई और कई अन्य गंभीर रूप से घायल हो गए। घटना का पूरा विवरण अभी तक नहीं मिल पाया है।
