बॉलीवुड एक्ट्रेस लैला खान समेत परिवार के 5 सदस्यों की निर्मम हत्या, आरोपी निकला सौतेला बाप, सजा…

मुंबई : बॉलीवुड एक्ट्रेस लैला खान मर्डर मामले में बड़ा अपडेट सामने आया है। मुंबई की एक सत्र अदालत ने एक्ट्रेस के सौतेले पिता परवेज टाक को लैला समेत परिवार के 5 सदस्यों की हत्या के आरोप में दोषी पाया है। कोर्ट ने परवेज टाक को फरवरी 2011 में अपनी सौतेली बेटी और एक्ट्रेस लैला खान, मां शेलिना पटेल, उसके तीन भाई-बहन और चचेरे भाई की हत्या का दोषी ठहराया है।

मिली जानकारी के अनुसार, लैला और उसके परिवार के सदस्यों की फरवरी 2011 में इगतपुरी में उनके फार्महाउस में हत्या कर दी गई थी। 2012 में टाक की गिरफ्तारी के बाद पुलिस ने उनके शव निकाले थे। पुलिस के मुताबिक, आरोपी की पहचान जम्मू-कश्मीर के रहने वाले परवेज टाक के रूप में हुई है। इसे 2012 में गिरफ्तार किया गया। इस मामले में शामिल एक अन्य आरोपी अभी भी फरार है।

आपको बता दें कि मुकदमे के दौरान लगभग 40 गवाहों से पूछताछ की गई। अदालत सजा की मात्रा पर बचाव और अभियोजन पक्ष की सुनवाई 14 मई को करेगी। लैला की खबर सुर्खियों में तब आई थी जब वह 2011 में अपनी मां, तीन भाई-बहनों और अपने चचेरे भाई के साथ अचानक लापता हो गई थी। उसके पिता नादिर पटेल ने पुलिस से संपर्क किया और उनके लापता होने की शिकायत दर्ज कराई थी।

शिकायत के बाद पुलिस ने जांच शुरू की, जो महीनों तक जारी रही। इस मामले में आतंकी एंगल का संदेह होने पर महाराष्ट्र आतंकवाद निरोधक दस्ता (एटीएस) भी इसमें शामिल किया गया। हालांकि, जुलाई 2012 में, एटीएस ने घोषणा की कि लैला खान का मामला एक हत्या का मामला है और इसमें ‘कोई आतंकी एंगल’ नहीं है। उनकी हत्या का खुलासा कुछ महीने बाद हुआ, जब परवेज टाक को गिरफ्तार किया गया।

परवेज टाक को पहले जम्मू-कश्मीर पुलिस ने गिरफ्तार किया था और बाद में मुंबई पुलिस को सौंप दिया गया था। बाद में पूछताछ के दौरान उसने हत्या का खुलासा किया। परवेज ने लैला समेत 5 लोगों की हत्या कर सभी के शव को इगतपुरी स्थित फार्महाउस में एक गड्ढे में दफना दिया था। (एजेंसियां)

నటి లైలా దారుణ హత్య

హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటీనటుల మరణాలు పెద్ద మిస్టరీగా ఉండిపోయాయి. వీటిలో నటి లైలా ఖాన్ ఒకరు. 1978లో ముంబైలో పుట్టి పెరిగిన లైలా 2002లో కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె రాజేష్ ఖన్నాతో నటించిన ‘వాఫా’ అనే మూవీతో మరింత క్రేజ్ పెంచుకుంది.

దీంతో వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణించేది. ఈ క్రమంలోనే 2011లో జిన్నాతో సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్‌కు కాస్త బ్రేక్ రావడంతో ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లింది. మరల తిరిగి రాలేదు. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలింది. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇక ఫ్యామిలీతో సహ లైలా మిస్ కావడంతో ఆమె తండ్రి నాదిర్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించగా అక్కడ ఆమెకు ఫామ్ హౌస్ ఉందని తెలిసి వెళ్లారు. అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇక కొన్ని నెలలకు కాశ్మీర్ ప్రాంతంలో వీరి వాహనం దొరకడంతో కేసు మరింత కష్టంగా మారింది. లైలా కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.

అయితే పోలీసులకు లైలా సవతి తండ్రైనా పర్వేజ్ తక్‌పై అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్తి విషయంలో గొడవ జరగడంతో ముందుగా భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా, ఆమె అక్క అమీనాతో సహా మిగిలిన అందరినీ హత్య చేసినట్లు తెలిపాడు.

ఆ మృతదేహాలు ఎక్కడ పెట్టాడో చెప్పడంతో పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాలను వెలికితీశారు. అయితే ఈ కేసులో అప్పటి నుంచి విచారణ జరగ్గా జాగా ముంబాయి సెషన్ కోర్టు పర్వేజ్ తక్‌ను దోషిగా తేల్చింది. అంతే కాకుండా మరో రెండు రోజుల్లో అతడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది కోర్టు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X