Asia Cup 2025: फाइनल में भारत, पाकिस्तान और बांग्लादेश के बीच होगा सेमीफाइनल मैच, सब चाहते है इसकी हो जीत

हैदराबाद: भारतीय ने एशिया कप सुपर 4 के अपने दूसरे सेमीफाइनल मुकाबले में 41 रन से बांग्लादेश को हरा दिया। इस मैच में पहले बल्लेबाजी करते हुए भारत ने 168 रन बनाये। जवाब में बांग्लादेश की टीम सिर्फ 127 रन पर ऑलआउट हो गई। भारतीय टीम के लिए इस मैच में कुलदीप यादव ने 3 विकेट झटके। इससे भारतीय टीम ने फाइनल मुकाबले में अपनी जगह तय कर ली है।

वहीं पाकिस्तान और बांग्लादेश के खिलाफ होने वाला मुकाबला अब सेमीफाइनल मैच माना जा सकता है। भारतीय टीम सुपर 4 में चार अंक हासिल करने वाली पहली टीम बन चुकी है। पहले मैच में भारतीय टीम ने पाकिस्तान को 6 विकेट से हराया था। वहीं अब बांग्लादेश को हराने के साथ ही भारत 28 सितंबर को होने वाले फाइनल में पहुंच चुकी है।

बांग्लादेश और पाकिस्तान के बीच अब 25 सितंबर का मैच एक तरह से वर्चुअल सेमीफाइनल है। इस मैच को जीतने वाली टीम फाइनल में भारत से खेलेगी। इसी के साथ श्रीलंका की टीम टूर्नामेंट से बाहर हो गई है। फिर भी सभी खेलप्रेमियों की अपेक्षा है कि पाकिस्तान आज होने वाला मैच जीत जाये। यदि ऐसा होता है कि एक बार फिर हाई वोल्टेज मैच देखने को मिलेगा।

Also Read-

టీమిండియా ఫైనల్‌కు,

హైదరాబాద్ : ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు చేరుకుంది. ఫైనల్‌కు చేరుకున్న తొలి జట్టు టీమిండియానే. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 రన్స్ చేసింది. మరోసారి రెచ్చిపోయిన అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా(38), గిల్(29) కూడా విలువైన రన్స్ జోడించారు.

ఇక, ఛేదనలో బంగ్లా.. భారత బౌలింగ్ ముందు నిలువలేకపోయింది. 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. సైఫ్ హసన్(69) ఒక్కడే పోరాటం చేయగా.. మిగతా వారు క్రీజులో కూడా నిలువలేకపోయారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వగా.. ఇద్దరు డకౌటయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, బుమ్రా చెరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. భారత్ గెలుపొందడంతో శ్రీలంక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య గురువారం జరిగే పోరులో గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X