CONGRATULATIONS: BRAOU FELICITATED TO MERITORIOUS TEACHER AWARDEE PROF PALLAVI KABABDE

Hyderabad : Dr. B. R. Ambedkar Open University Officials felicitated to Prof. Pallavi Kabde, Professor of Public Administration, Director UGC-DEB Affairs, who received the State Meritorious Teachers Award for the year 2025. The award conferred by Government of Telangana on the occasion of Teachers’ Day.

The programme was attended by Prof. G. Pushpa Chakrapani, Director Academic; Dr. L. Vijaya Krishna Reddy, Registrar; Directors Prof. B. Srinivas, Prof. D. Rabindranath Solomon; Prof. P. Venkata Ramana, Prof. Vaddanam Srinivas; Prof Chandrakala; K. Prem Kumar; All Directors, Deans, Teaching and Non-Teaching Staff Members, office bearers of various Service associations are participated and felicitated to Prof. Pallavi Kabde.

Also Read-

ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత ప్రో. పల్లవీ కాబ్దే కు ఘన సన్మానం

హైదరాబాద్ : గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రభుత్వ పరిపాలన శాస్త్రం అధ్యాపకురాలు, యూజీసీ- డెబ్ అఫైర్స్ డైరెక్టర్ ప్రో. పల్లవీ కాబ్దే ను విశ్వవిద్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం అవార్డు గ్రహీత ప్రో. పల్లవీ కాబ్దే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు తన భాధ్యతను మరింత పెంచిందన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రో. జీ. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి; అధికారులు ప్రొ. బొజ శ్రీనివాస్, ప్రొ. డి రాబింద్రనాథ్ సోలమన్; ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ప్రొ. చంద్రకళ; పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్; తదితరులు పాల్గొని ప్రో. పల్లవీ కాబ్దేను అభినందించి ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X