हैदराबाद में भारी बारिश, जनजीवन अस्त-व्यस्त, जगह-जगह ट्रैफिक जाम, वाहन चालकों का हाल बेहाल

हैदराबाद: ग्रेटर हैदराबाद में भारी बारिश हो रही है। तेज़ बारिश हो रही है और बिजली भी कड़क रही है। इससे शहर में सामान्य जनजीवन अस्त-व्यस्त हो गया है। लगभग सभी इलाकों में बारिश हुई है। सड़कों पर पानी भर जाने से जगह-जगह ट्रैफिक जाम हो गया है।

खासकर हाईटेक सिटी, गच्चीबौवली, कुकटपल्ली, मूसापेट, अमीरपेट, पंजागुट्टा, कोठी, दिलसुखनगर, एलबी नगर, लकडीकापुल, नारायणगुडा, खैरताबाद, सोजाजीगुडा, जुबली हिल्स, बंजारा हिल्स, हयातनगर, उप्पल, अंबरपेट में सभी सड़कें तालाबों में तब्दील हो गई हैं।

लगभग सभी रास्तों पर वाहन पानी में फंस गए हैं। शहर के सभी दिशाओं में यात्रियों के वाहन आगे नहीं बढ़ रहे हैं। कई वाहन बारिश के पानी में फंस गए। हाइड्रा, जीएचएमसी और पुलिस तुरंत घटनास्थल पर पहुँची और बचाव कार्य शुरू किया।

Also Read-

హైదరాబాద్ ల భారీ వర్షం, జనజీవనం అస్తవ్యవస్థం, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది. భయంకరమైన, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో నగరంలోని జనజీవనం అస్తవ్యవస్థమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, లక్డీకపూల్, నారాయణగూడ, ఖైరతాబాద్, సోజాజీగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్ నగర్, ఉప్పల్, అంబర్ పేట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఆయా మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నగరం నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పలు వాహనాలు వాననీటిలో చిక్కుకున్నాయి. దీంతో వెంటనే హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X