హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ ఖేలో – నషా చోడో అనే నినాదంతో నో డ్రగ్స్ – నో బెట్టింగ్స్ అంటూ నేటి నుండి ఎల్బీ స్టేడియంలో T20 ఛాంపియన్ షిప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నరు.



ఇది కూడ చదవండి-
ఈ సందర్భంగా నేడు ఎల్. బి స్టేడియంలో టోర్నమెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిణ్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ ఇంచార్జి పొన్నం తరుణ్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.
