हैदराबाद: मुंबई हवाई अड्डे पर सीमा शुल्क अधिकारियों ने बड़ी मात्रा में गांजा जब्त किया। सूरत के चार युवक हाल ही में बैंकॉक गए थे। मंगलवार को जब वे मुंबई लौटे तो उनके पास से बड़ी मात्रा में गांजा जब्त किया गया।
बैंकॉक के एक ड्रग तस्कर ने कथित तौर पर चार लोगों को थाईलैंड बुलाया और वापस लौटते समय उनके बैग में गांजा भर दिया। अधिकारियों ने बताया कि जब्त गांजा की अनुमानित कीमत 15.85 करोड़ रुपये है।
Also Read-
రూ.15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
హైదరాబాద్ : ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూరత్‌కు చెందిన నలుగురు యువకులు ఇటీవల బ్యాంకాక్ వెళ్లారు. వారు మంగళవారం ముంబయికు తిరిగి రాగా వారి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది.
బ్యాంకాక్‌కు చెందిన ఓ డ్రగ్ పెడ్లర్ నలుగురిని థాయ్ లాండ్ చూపిస్తానని పిలిపించి తిరిగి వెళ్లే క్రమంలో వారి బ్యాగులలో డ్రగ్స్ పెట్టినట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ రూ.15.85 కోట్లు ఉంటుందని తెలిపారు. (ఏజెన్సీలు)
