Earthquake: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదు

హైదరాబాద్ : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.25 గంటల సమయంలో పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఈ హఠాత్పరిణామంలో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే లోపే అంతా ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం రిక్టర్ స్కేల్‌పై తీవ్రగా 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తరువాత తెలంగాణలో హఠాత్తుగా భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, హనుమకొండ, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో సుమారు 7 సెకన్ల పాటు భూమి కంపించిట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ మహా నగరంలో 2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి రివర్ బెడ్‌లో ఎక్కువగా ప్రకంపనలు వచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరి ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా సమాచారం. (ఏజెన్సీలు)

यह भी पढ़ें-

तेलंगाना और आंध्र प्रदेश में भूंकप

हैदराबाद : तेलंगाना और आंध्र प्रदेश में भूंकप आया। मुख्य रूप से तेलंगाना के मुलुगु जिले में बुधवार की सुबह सुबह 5.3 तीव्रता का भूकंप आया। नेशनल सेंटर फॉर सीस्मोलॉजी के मुताबिक, सुबह सात बजकर 27 मिनट पर भूकंप के तेज झटके महसूस किए गए। हैदराबाद में भी ये झटके महसूस किए गए। भूकंप महसूस होने के बाद लोगों के बीच दहशत फैल गई और लोग घरों से बाहर निकल आए।

अधिकारियों ने बताया कि किसी के हताहत होने या बड़ी क्षति की तत्काल कोई रिपोर्ट नहीं थी। अधिकारी भूकंप का आकलन कर रहे हैं। निवासियों को भूकंप के दौरान सतर्क रहने और भीड़-भाड़ वाली या असुरक्षित संरचनाओं से दूर रहने की सलाह दी जा रही है। वहीं आंध्र प्रदेश राज्य के विजयवाड़ा, जग्गयापेट, नंदीगामा, तिरुवुरु, गुडिवाड़ा और मंगलागिरी इलाकों में 2 से 7 सेकंड तक भूकंप आने की खबरें हैं।

हैदराबाद में सुबह 7.26 से7.31 के बीच भूकंप के झटके महसूस किये गये। अनेक लोग भयभीत हो गये। उन्होंने बताया कि मकानों मे रखीं चीजें नीचे गिरे। मुख्य रूप से हिमायतनगर, सरूरनगर, सूरारम, अब्दुल्लापुरमेट, हनायतनगर, यूसुफगुड़ा, लालापेट, जीएन रेड्डी, उप्पल, मेडचल, मियापुर, इब्राहिमपटनम, खैरताबाद, शेरिलिंगमपल्ली, दिलसुखनगर, शामीरपेट और अन्य एरिया में भूकंप के झटके महसूस किये गये।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X