FLORAL TRIBUTES TO MAHATMA GANDHIJI AT DR B R AMBEDKAR OPEN UNIVERSITY

Hyderabad: Dr. B. R. Ambedkar Open University paid rich floral tributes to Father of Indian Nation Mohan Das Karamchand Gandhi (Mahatma Gandhiji) on his 155th Birthday Anniversary at it’s campus on October 2, 2024.

Prof. E. Sudha Rani, Registrar; University Directors Prof. G. PushpaChakrapani; Prof. Srinivas Vaddanam; Dr. LVK Reddy, Finance Officer N. C. Venu gopal, Prof. Mary Sunanda and all the Directors, Deans, Heads of the branches, Teaching and Non-Teaching Staff Members, Representatives of various service associations offered rich tributes to the Mahatma Gandhiji’s portrait.

Also Read-

జాతిపిత గాంధీజికి ఘన నివాళి

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీజి (మహాత్మాగాంధీ) 155వ జయంతి పురస్కరించుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “మహాత్మాగాంధీ” చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి అర్పించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి; డైరెక్టర్లు ప్రొ. జి. పుష్పచక్రపాణి; ప్రో. వడ్డాణం శ్రీనివాస్; ప్రొ. మేరీ సునంద, ఫైనాన్స్ ఆఫీసర్ వేణు గోపాల్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, హాజరై ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి పుష్పాలతో నివాళి అర్పించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X