राज्यसभा की सदस्यता से इस्तीफा देने के बाद आर कृष्णय्या की बड़ी घोषणा, जानें राज की बात

हैदराबाद: बीसी एसोसिएशन के राष्ट्रीय अध्यक्ष और पूर्व विधायक आर कृष्णय्या को 2022 में वाईसीपी सरकार ने राज्यसभा सांसद बनने का मौका दिया। लगभग दो वर्षों तक राज्यसभा सांसद के रूप में कार्य करने के बाद, उन्होंने इस महीने की 23 तारीख को स्पीकर प्रारूप में अपना इस्तीफा सौंप दिया। इस बीच, राज्यसभा सभापति ने मंगलवार शाम उनके इस्तीफे को मंजूरी दे दी। हालांकि उनके इस्तीफे से सभी आश्चर्य चकित हो गये। कुछ दिन पहले ऐसी खबरें आई थीं कि वह बीजेपी में शामिल होंगे। सभी को लगा कि वह बीजेपी में जरूर शामिल होंगे। लेकिन उन्होंने अपने इस्तीफे के मीडिया में आ रहे खबरों का जवाब में बड़ा बयान दिया। उन्होंने कहा कि तेलंगाना में बीसी आंदोलन में कुछ बाधाएं हैं। बीसी आंदोलन को मजबूत करने के लिए उन्होंने राज्यसभा सांसद पद से इस्तीफा दे दिया है।

कृष्णय्या ने यह भी कहा कि भले ही उनके राज्यसभा सदस्य के तीन साल से अधिक समय बाकी हैं, फिर भी उन्होंने बीसी आंदोलन के लिए बलिदान दिया है। उन्होंने यह भी कहा कि कांग्रेस सरकार ने कहा था कि वे बीसी आरक्षण बढ़ाएंगे, जिसका वे तेलंगाना राज्य में बीसी आंदोलन को बढ़ाने के लिए कई महीनों से आंदोलन कर रहे हैं, लेकिन सरकार ने बीसी आरक्षण नहीं बढ़ाया है, जबकि सत्ता में आये 9 महीने हो गए हैं। वर्तमान में राज्य में बीसी आंदोलन तेज हो गया है। उन्होंने स्थानीय निकायों के चुनावों में बीसी के लिए 50 प्रतिशत आरक्षण बढ़ाने और विधानसभाओं में भी बीसी के लिए आरक्षण प्रदान करने की मांग की है। साथ ही बीसी एसोसिएशन के राष्ट्रीय अध्यक्ष ने घोषणा की कि वह राजनीतिक मतभेद भूलकर कार्य करेंगे। बीसी मांगों को जो भी पार्टी समर्थन करेगी उस दल को हम समर्थन करेंगे।

संबंधित खबर-

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఆర్ కృష్ణయ్య సంచలన ప్రకటన

హైదరాబాద్ : బీసీ సంఘం జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యకు 2022 లో వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ ఎంపీ గా అవకాశం ఇచ్చింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రాజ్యసభ ఎంపీగా కొనసాగి ఆయన ఈ నెల 23న స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను పంపారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు. అయితే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయన బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయం అయినట్టు అందరూ భావించారు. కానీ ఆయన తన రాజీనామా పై స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి కొన్ని అడ్డంకులున్నాయని, బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.

అలాగే తన పదవికి మరో నాలుగేళ్ల సమయం ఉన్నా బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం పెంచాలని కొన్ని నెలలుగా నిరసనలు చేపట్టామని బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా బీసీ రిజర్వేషన్లను పెంచలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని, చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని, బీసీ డిమాండ్లకు ఏ పార్టీ మద్దతు ఇస్తే వారి మద్దతు తీసుకుంటామని బీసీ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X