BRAOU OFFERED FLORAL TRIBUTES TO SRI KALOJI NARAYANA RAO

Hyderabad: Dr. B. R. Ambedkar Open University organized Sri. Kaloji Narayana Rao 110th Birth Anniversary Celebrations at its campus on September 9, 2024.

Prof. G. Pushpa Chakrapani, Director Academic, BRAOU; Prof. Vaddanam Srinivas; Dr.LVK Reddy, Prof. Pallavi Kabde, Dr. Banoth Dharma; Dr. B. Srinivas, Dr. P. Venkata Ramana; Dr. Y. Venkateshwarlu; N. C. Venugopal, Directors, Deans, Teaching and Non-Teaching Staff members, Representatives of service associations garlanded to Sri Kaloji Narayana Rao Portrait and rich offered floral tributes.

Also Read-

ఘనంగా ప్రజా కవి కాళోజి జయంతి

హైదరాబాద్ : ప్రజా కవి, ప్రఖ్యాత రచయిత శ్రీ కాళోజి నారాయణ రావు 110వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి.పుష్పా చక్రపాణి; ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; డా. ఎల్వీకే రెడ్డి; ప్రొ. పల్లవీ కాబ్దే; డా. బానోత్ ధర్మా; డా. బొజు శ్రీనివాస్; డా. పి. వెంకటరమణ; డా.వై. వెంకటేశ్వర్లు; ఎన్సీ వేణుగోపాల్ పలు విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని కాళోజి నారాయణ రావు చిత్రపటానికి పుష్ప నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X