हैदराबाद: अजमेर दरगाह से लौट आते समय तेलंगाना के नारायणखेड़ निवासी छह श्रद्धालुओं की पुणे के पास हुए भीषण सड़क हादसे में मौत हो गई। स्थानीय लोगों के मुताबिक, मरने वालों में नारायणखेड़ शहर से चार, कंगटी से एक और हैदराबाद से एक शामिल है। ये छह मुस्लिम युवक अजमेर दरगाह की तीर्थयात्रा गये और लौटकर आ रहे थे। महाराष्ट्र में पुणे के पास भयानक सड़क दुर्घटना हुआ और छह युवकों की मौके पर ही मौत हो गई।
मंगलवार शाम को पुणे के पास हुए इस सड़क दुर्घटना में रफीक कुरेशी, फिरोज कुरेशी, सैयद अमर, सुरेश, महबूब कुरेशी, फिरोज और सैयद इस्माइल की मौत हो गई। उन्होंने पुलिस को फोन पर बताया कि वे सरकारी अस्पताल में हैं। पुलिस ने बताया कि शव का पोस्टमॉर्टम कराकर परिजनों को सौंप दिया जाएगा। नारायणखेड कस्बे में परिवार के सदस्य शोक में डूबे हैं।
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
హైదరాబాద్ : తెలంగాణలోని నారాయణఖేడ్ నుంచి అజ్మీర్ దర్గాకి వెళ్లి తిరిగి రావడంతో పూణే సమీపంలో ఆరుగురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన నలుగురు, కంగ్టి చెందిన ఒకరు, హైదరాబాద్ చెందిన వారు ఒకరు. ఆరు మంది ముస్లిం యువకులు అజ్మీర్ దర్గా దర్శించడానికి వెళ్లి అజ్మీర్ దర్గా సందర్శించడానికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్రంలోని పూణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆరుగురు దుర్మరణం చెందారు. వీరు నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫీక్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, సురేష్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ మహా రాష్ట్రంలోని పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వారు తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. (ఏజెన్సీలు)