तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी के लिए मंदिर, यह है भूमि पूजा कार्यक्रम का शेड्यूल

हैदराबाद : तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी के लिए जल्द ही एक मंदिर बनने जा रहा है। इस हद तक तेलंगाना रेड्डी फैंस एसोसिएशन ने इस संदर्भ में महत्वपूर्ण घोषणा की है। तेलंगाना रेड्डी संघ के अध्यक्ष मेडी संतोष ने घोषणा की है कि मंदिर नलगोंडा जिले के चिट्याला मंडल के वनीपाकालु में बनाया जाएगा और 19 मार्च को भूमि पूजा की जाएगी।

चामला किरण कुमार रेड्डी के नेतृत्व में पूजा कार्यक्रम आयोजित किया जाएगा. संतोष ने कहा कि सीएम रेवंत रेड्डी अदृश्य भगवान नहीं, बल्कि दिखने वाले भगवान हैं और इसीलिए वे उनके लिए एक मंदिर बनाने जा रहे हैं क्योंकि रेवंत रेड्डी भगवान की तरह उनकी इच्छाओं को पूरा कर रहे हैं। लोगों के कल्याण के लिए काम करने वाले रेवंत रेड्डी तेलंगाना के भगवान हैं। ऐसे महान व्यक्ति के लिए मंदिर बनाना उनका सौभाग्य है। भूमि पूजन कार्यक्रम के लिए कांग्रेस कार्यकर्ताओं में बड़ी सभा में भाग लेकर सफल बनाने का आह्वान किया।

गौरतलब है कि इससे पहले फिल्मी सितारों को भगवान मानने वाले प्रशंसक हाल ही में राजनेताओं को भगवान की तरह पूजने लगे हैं। प्रशंसक पहले से ही प्रधान मंत्री नरेंद्र मोदी, एआईसीसी नेता सोनिया गांधी, पूर्व सीएम केसीआर और दिवंगत मुख्यमंत्रियों वाईएस राजशेखर रेड्डी और दिवंगत सीएम एनटीआर के लिए मंदिर बनाये और वहां पर पूजा कर रहे हैं। अब रेड्डी समुदाय की घोषणा कि वे रेवंत रेड्डी के लिए एक मंदिर बनाएंगे। यह तेलंगाना में एक गर्म विषय बन गया है।

सीएम पद संभालने के बाद रेवंत रेड्डी का क्रेज दिन-ब-दिन बढ़ता जा रहा है। कांग्रेस पार्टी को सत्ता में लाने और अपने ब्रांड का प्रशासन चलाने वाले रेवंत रेड्डी को हाल ही में देश भर के लोकप्रिय नेताओं की सूची में जगह मिली है। ताजा रेवंत रेड्डी को इंडियन एक्सप्रेस ने देश के 100 सबसे प्रभावशाली लोगों की सूची में जगह दी है।

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలో గుడి కట్టబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం కీలక ప్రకటన చేసింది.నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలలో ఈ గుడి నిర్మిస్తారమని మార్చి 19వ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయనున్నట్లు రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ ప్రకటించారు.

ఈ కార్యక్రమం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని, దేవుడిలా తమ కోరికలను రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడని అందువల్లే ఆయనకు గుడి కట్టబోతున్నట్లు చెప్పారు. ప్రజల బాగోగులు చూస్తున్న రేవంత్ రెడ్డే తెలంగాణ దేవుడని, ఇలాంటి కారణ జన్ముడికి గుడి కట్టడం తమ అదృష్టం అని చెప్పారు. భూమి పూజ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

కాగా గతంలో సినీ తారలనే దేవుడిగా భావించే అభిమానులు ఇటీవల కాలంలో రాజకీయనాయకులకు సైతం దేవుడిలా ఆరాధిస్తున్నారు. కాగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లకు సైతం అభిమానులు గుడులు నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి సైతం గుడి నిర్మిస్తామని రెడ్డి సంఘం ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు తనదైనా మార్క్ పరిపాలనతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి ఇటీవలే దేశవ్యాప్తంగా పాపులర్ లీడర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవలే ఇండియన్ ఎక్స్ ప్రెస్ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు లభించిన సంగతి తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X