रंगारेड्डी मतदाताओं की अंतिम सूची जारी, यहां हैं अधिक और वहां है कम मतदाता

हैदराबाद: संयुक्त रंगारेड्डी और विकाराबाद जिलों में विधानसभा क्षेत्रों के लिए मतदाताओं की अंतिम सूची को दोनों जिलों के कलेक्टरों ने बुधवार को आधिकारिक तौर पर जारी की। जारी की गई अंतिम सूची में, शेरलिंगमपल्ली 69,8154 मतदाताओं के साथ रंगारेड्डी जिले में सबसे अधिक मतदाताओं वाले निर्वाचन क्षेत्र के रूप में पहले स्थान पर रहा। एलबी नगर 56,6876 मतदाताओं के साथ दूसरे स्थान पर है। राजेंद्रनगर 55,2535 मतदाताओं के साथ तीसरे स्थान पर रहा।

मतदाताओं की सूची में सबसे अधिक 37,0301 पुरुष और 32,7636 महिला मतदाताओं के साथ सेरलिंगमपल्ली पहले स्थान पर है, जबकि एलबीनगर 29,6017 पुरुष और 27,0696 महिला मतदाताओं के साथ दूसरे स्थान पर है, राजेंद्रनगर 28,8270 पुरुष और 26,4053 महिला मतदाता के साथ तीसरे स्थान पर है।

जहां तक ​​विकाराबाद जिले का सवाल है, यह सबसे अधिक 25,2379 मतदाताओं के साथ निर्वाचन क्षेत्र के रूप में पहले स्थान पर है। कोडंगल 23,0251 मतदाताओं के साथ दूसरे स्थान पर, तांडूर 22,8495 मतदाताओं के साथ दूसरे, विकाराबाद 22,3398 मतदाताओं के साथ मामूली अंतर के साथ तीसरे और चौथे स्थान पर हैं।

उल्लेखनीय है कि सर्वाधिक महिला एवं पुरुष मतदाताओं वाला निर्वाचन क्षेत्र भी परिगी है। परिगी निर्वाचन क्षेत्र में 12,7835 पुरुष और 12,4537 महिला मतदाता हैं। कोडंगल 11,4140 पुरुष मतदाताओं के साथ दूसरे और तांडूर निर्वाचन क्षेत्र 11,7243 महिला मतदाताओं के साथ दूसरे स्थान पर है।

రంగారెడ్డి ఓటర్ల తుది జాబితా విడుదల, శేర్‌లింగంపల్లి టాప్‌

హైదరాబాద్ : ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ (తెలంగాణ) జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఓటర్ల తుది జాబితాను బుధవారం రెండు జిల్లాల కలెక్టర్లు అధికారికంగా విడుదల చేశారు. విడుదల చేసిన తుది జాబితాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి 698154 ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. 566876 ఓటర్లతో ఎల్బీనగర్ రెండో స్థానంలో ఉంది. 552535 ఓటర్లతో రాజేంద్రనగర్ మూడో స్థానంలో నిలిచింది.

ఇక అత్యధికంగా 370301 పురుషులు, 327636 మహిళలు ఉన్న ఓటర్ల జాబితాలో కూడా శేరిలింగంపల్లి మొదటి స్థానంలో ఉండగా, 296017 పురుషులు, 270696 మహిళ ఓటర్లతో ఎల్బీనగర్ రెండవ స్థానం, 288270 పురుషులు, 264053 మహిళా ఓటర్లతో రాజేంద్రనగర్ మూడో స్థానంలో ఉంది.

వికారాబాద్ జిల్లా విషయానికొస్తే 252379 అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా పరిగి మొదటి స్థానంలో ఉంది. 230251 ఓటర్లతో కొడంగల్ 2వ స్థానంలో నిలువగా, 228495 ఓటర్లతో తాండూర్, 223398 ఓటర్లతో వికారాబాద్ నియోజకవర్గాలు స్వల్ప తేడాతో మూడు, నాలుగు స్థానంలో ఉన్నాయి.

ఇక పురుషులు, మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కూడా పరిగి కావడం విశేషం. పరిగి నియోజకవర్గంలో 127835 పురుషులు, 124537 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండవ స్థానంలో పురుషులు 114140 ఓటర్లతో కొడంగల్ రెండవ స్థానంలో ఉండగా, 117243 మహిళా ఓటర్లతో తాండూరు నియోజకవర్గం రెండో స్థానంలో నిలిచింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X