हैदराबाद: नगर के नारसिंगी थाना क्षेत्र में एक भीषण सड़क हादसा हो गया। खानापुर चौराहे पर बस को ओवरटेक करने जा रही कार ने सड़क के किनारे खड़े लॉरी में टक्कर मार दी। इस हादसे में तीन छात्रों की मौके पर ही मौत हो गई और सात गंभीर रूप से घायल हो गए। घायलों को तुरंत नजदीकी निजी अस्पताल में भर्ती किया गया।
शंकरपल्ली से गंडीपेट जाते समय यह हादसा हुआ। बताया जा रहा है कि हादसे का शिकार हुई कार में 10 छात्र सवार थे। तेज रफ्तार कार लॉरी से टकराने के बाद पूरी तरह से क्षतिग्रस्त हो गई। दुर्घटना के कारण सड़क पर भारी ट्रैफीक जाम हो गया। सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और जांच शुरू की है। पुलिस ने प्रारंभिक जांच में कहा कि दुर्घटना तेज गति से हुई है।
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం, ముగ్గురు స్టూడెంట్స్ స్పాట్ డెడ్హైదరాబాద్ : నగర్ శివారు ప్రాంతం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్ చౌరస్తా వద్ద బస్సును ఓవర్టేక్ చేయబోయిన ఓ కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
శంకర్ పల్లి నుండి గండిపేట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారులో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వేగంగా లారీని ఢీ కొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి అతివేగమే అని పోలుసులు ప్రథమిక విచారణలో తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)