Big Breaking News: निजी बस ने मारी ऑटोरिक्शॉ को टक्कर, छह महिलाओं की मौके पर ही मौत

हैदराबाद : आंध्र प्रदेश के काकीनाडा जिले में रविवार को एक निजी बस के ऑटोरिक्शॉ से टक्कर हो गई। इस हादसे में छह महिलाओं की मौत हो गई और चार अन्य घायल हो गए। हादसा राष्ट्रीय राजमार्ग 216 पर तल्लारेवु मंडल के सीतारामपुरम गांव के पास हुआ।

छह महिलाओं की मौके पर ही मौत हो गई। घायलों को काकीनाडा सरकारी अस्पताल में भर्ती कराया गया है। मरने वाली सभी यानम के नीलापल्ली की रहने वाली थी। ये सभी महिलाएं मछली के व्यापार केंद्र के एक ईकाई में काम कर रही थी।

पुलिस के मुताबिक वो काम खत्म कर घर लौट रही थी, तभी हादसा हुआ। पुलिस ने मामला दर्ज कर जांच कर रहा है। एक वरिष्ठ अधिकारी ने कहा, वे यह पता लगाने की कोशिश कर रहे हैं कि हादसा कैसे हुआ।

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు మహిళలు దుర్మరణం

హైదరాబాద్: కాకినాడ (ఆంధ్ర ప్రదేశ్) జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఈ ఘటనలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

రొయ్యల పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆస్పత్రికి, మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మృతులంతా యానాంలోని నీలపల్లికి చెందిన వారుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X