चंदनगर थाना क्षेत्र में दर्दनाक सड़क हादसा, खुफिया कांस्टेबल की मौत

हैदराबाद : चंदनगर थाना क्षेत्र में दर्दनाक सड़क हादसा हुआ। सड़क हादसे में एक खुफिया कांस्टेबल की मौत हो गई। बाइक से ड्यूटी पर जाते समय अलिंद फैक्ट्री (Alind Factory) के पास तेज रफ्तार आरटीसी बस ने टक्कर मार दी। इस हादसे में कांस्टेबल की मौके पर ही मौत हो गई। मृतक की पहचान 2014 बैच के इंटेलिजेंस कांस्टेबल मुफीद के रूप में की गई है।

मुफीद साइबराबाद सीपी कार्यालय में सहायक विश्लेषणात्मक अधिकारी के रूप में कार्यरत था। पुलिस ने मौके पर पहुंचकर मामला दर्ज किया है। बस को लापरवाही और तेज रफ्तार से चलाकर दुर्घटना करने के आरोप में आरटीसी चालक को गिरफ्तार किया गया है।

రోడ్డు ప్రమాదంలో ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బైక్పై డ్యూటీకి వెళ్తుండగా ఆలిండ్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో స్పాట్లోనే ప్రాణాలు వదిలాడు. మృతున్ని 2014 బ్యాచ్కు చెందిన ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ ముఫిద్గా గుర్తించారు.

అతను సైబరాబాద్ సీపీ ఆఫీసులో అసిస్టెంట్ ఎనలటికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అధిక వేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X