दूसरा टेस्ट मैच: आकाश दीप चमके, लिए 6 विकेट, इंग्लैंड पर भारत की शानदार जीत

हैदराबाद: पहला टेस्ट हारने के बाद भारत ने शानदार वापसी की। भारत ने दूसरा टेस्ट एकतरफा जीत लिया। भारतीय टीम ने बर्मिंघम के एजबेस्टन स्टेडियम में मेजबान इंग्लैंड के खिलाफ 336 रनों के बड़े अंतर से मैच जीता। एजबेस्टन में भारत की यह पहली जीत है।

भारत के 608 रनों के विशाल लक्ष्य का पीछा करते हुए इंग्लैंड 271 रनों पर ढेर हो गया। युवा तेज गेंदबाज आकाश दीप ने 6 विकेट लिए और विपक्षी टीम की हार सुनिश्चित की। इंग्लैंड की पारी में विकेटकीपर और बल्लेबाज जेमी स्मिथ (88) ही एकमात्र डटकर खेले। इंग्लैंड को बड़ी हार का सामना करना पड़ा, क्योंकि बाकी किसी भी खिलाड़ियों ने खास प्रदर्शन नहीं किया। इस जीत के साथ भारत ने पांच टेस्ट मैचों की सीरीज 1-1 से बराबर कर ली है। मालूम हो कि पहला टेस्ट इंग्लैंड ने जीता था।

6 వికెట్లతో చెలరేగిన ఆకాశ్ దీప్, ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో టీమిండియా విజయం

హైదరాబాద్ : తొలి టెస్టులో పరాజయం పాలైన టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. రెండో టెస్టును ఏకపక్షంగా గెలిచింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఎడ్జ్‌బస్టన్‌లో టీమిండియాకు ఇదే తొలి విజయం.

టీమిండియా నిర్దేశించిన 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకే కుప్పకూలింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ 6 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్నిశాసించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ జేమీ స్మిత్(88) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారు నిరాశపర్చడంతో ఇంగ్లాండ్‌ భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X