28న Dr BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం, ఖైదీలకు బంగారు పతకాలు

ముఖ్య అతిథిగా యూజీసీ చైర్మన్ ప్రొ. ఎం. జగదీశ్ కుమార్

ఛాన్సలర్ హోదాలో హాజరు కానున్న గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్

ప్రొ విఎస్ ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్

డిగ్రీలో 17, పీజీలో 26 బంగారు పతకాలు

ఇద్దరు ఖైదీలకు బంగారు పతకాలు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామరావు, అధికారులు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవం సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామరావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ప్రొ. ఏవీఎన్ రెడ్డి, పరీక్షల నియంత్రణా అధికారి డా. పి. వెంకట రమణ ప్రసంగించారు.

వాళ్ళు మాట్లాడుతూ ఇరవై ఐదో స్నాతకోత్సవం ఈ నెల 28న గురువారం సాయంత్రం 4.00 గంటలకు భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, విశ్వవిద్యాలయ ప్రాంగణం, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు.

గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ & విశ్వవిద్యాలయ కులపతి డా. తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా విద్యార్ధులకు ఎం.ఫిల్, పిహెచ్.డి పట్టాలను, ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు బంగారు పతకాలు, పుస్తక బహుమతులను అందించనున్నట్లు వివరించారు.

ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొ.ఎం. జగదీష్ కుమార్ హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ స్నాతకోత్సవంలో 31,729 మంది అభ్యర్థులు తమ డిగ్రీలు / డిప్లొమాలు / సర్టిఫికెట్లు పొందనున్నట్లు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవంలో ప్రముఖ విద్యావేత్త ప్రొ.వి.ఎస్. ప్రసాద్‌ను సార్వత్రిక విద్య, ఉన్నత విద్యా విభాగంలో ఆయన చేసిన సేవలకు గాను డాక్టర్ ఆఫ్ లెటర్స్ (హానరిస్ కాసా–గౌరవ డాక్టరేట్)తో సత్కరించబోతునున్నట్లు వెల్లడించారు.

25వ స్నాతకోత్సవం ముఖ్య అంశాలు :

స్నాతకోత్సవంలో డిగ్రీలు /డిప్లొమా సర్టిఫికెట్లు పొందునున్న విద్యార్ధులు 31,729. ఇందులో భాగంగా డిగ్రీలో 20,972, పీజీలో 10,757 మంది సర్టిఫికెట్స్ అందుకోనున్నారు.

UG/PG మహిళా విద్యార్ధులు 16,684 అభ్యర్థులు, 5 ట్రాన్స్ జెండర్ అభ్యర్థులతో సహా పురుషులు 14,860 మంది డిగ్రీలు అందుకోనున్నారు.

మొత్తం 43 బంగారు పతకాలు (17 UG విభాగంలో గోల్డ్ మెడల్స్ & 26 PG విభాగంలో బంగారు పతకాలు)

మొత్తం బంగారు పతకాలు 43 (మహిళలు 32, పురుషులు 10) :

UG లో మహిళలు 13 బంగారు పతకాలు, పురుషులు 4 అందుకోనున్నారు.

PG లో మహిళలు 21 బంగారు పతకాలు, పురుషులు 5 బంగారు పతకాలు పొందనున్నారు.

మొత్తం 148 మంది వివిధ జైళ్లలో అభ్యసించిన ఖైదీ అభ్యర్థులు డిగ్రీలు పట్టాలు పొందనున్నారు. (పురుషుల ఖైదీలు : 137, మహిళా ఖైదీలు: 11). డిగ్రీలో ఒక ఖైదీ గోల్డ్ మెడల్ & బుక్ ప్రైజ్ అందుకోనున్నారు. మరో ఖైది PG లో బంగారు పతకం అందుకోనున్నారు. UG లో 10 మంది మహిళ ఖైదీలు, 116 మంది పురుష ఖైదీలు తమ డిగ్రీ పట్టాలు పొందునున్నారు. PG లో 1 మహిళ ఖైదీ, 21 మంది పురుష ఖైదీలు తమ డిగ్రీ సర్టిఫికేట్లు అందుకున్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

భారతదేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, 1982లో స్థాపించబడింది. భారతదేశంలో దూరవిద్యకు ఆధ్యుడు (డోయెన్) ప్రొ. జి. రామ్ రెడ్డి 1982 నుండి 1985 వరకు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఉపకులపతిగా ఉన్నారు. భారతదేశంలోని అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాలకు ‘మార్గదర్శి . ప్రస్తుతం భారతదేశంలో BRAOU మరియు IGNOUతో సహా 18 సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1983లో 6,321 విద్యార్థులతో, 26 ఆధ్యయన కేంద్రాలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం 179 (TS 103 & AP 76) ఆధ్యయన కేంద్రాలను కలిగి ఉంది, ఇందులో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లలో 23 RCCలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని జైలు ఖైదీల విద్యా అవసరాలను తీర్చడానికి విశ్వవిద్యాలయం సెంట్రల్ జైలు- చెర్లపల్లి, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు మరియు కడపలో ప్రత్యేకమైన అధ్యయన కేంద్రాలను కలిగి ఉంది. దేశ రక్షణలో పాలు పంచుకునే సైనికులకు ప్రత్యేకంగా సికింద్రాబాద్ ఏఒసీ సెంటర్లో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని ప్రొ. సీతారామారావు వెల్లడించారు.

యూ ట్యూబ్ ఛానెల్:

యూనివర్శిటీ యూ ట్యూబ్ ద్వారా braou ఛానెల్‌ని ప్రారంభించింది. విశ్వవిద్యాలయం అందించే అన్ని కోర్సుల కోసం వీడియో పాఠాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ ఛానెల్ ద్వారా విద్యార్థులు తమ సంబంధిత వీడియో పాఠాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

యూనివర్సిటీ భవిష్యత్తు ప్రణాళికలు

కొత్త కోర్సులను ప్రవేశపెట్టడమే కాకుండా ఈ విద్యా సంవత్సరం 2019-22 నుండి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఛాయస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) పై విశ్వవిద్యాలయం దృష్టిని సారించింది. విద్యార్థులు తమకు ఉపయోగపడే కోర్సును ఎంచుకునేలా ఈ విధానం అవకాశం కలిగించింది. cbcs నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే కోర్సుగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పలు కొత్త కోర్సులను అందించనున్నట్లు వెల్లడించారు.

Dr.B.R. Ambedkar Open University on the eve of 25 th Convocation

Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Dr.B.R. Ambedkar Open University on the eve of 25 th Convocation to be held on December 28, 2023 at the University Campus , Jubilee Hills, Hyderabad.

The Twenty Fifth Convocation of Dr.B.R.Ambedkar Open University (BRAOU) will be held on Thursday December 28, 2023 at 4.00 p.m at the Bhavanam Venkatram Auditorium, Dr.B.R.Ambedkar Open University Campus, Prof. G. Ram Reddy Marg, Road No 46, Jubilee Hills, Hyderabad. Dr. Tamilisai Soundararajan, Hon’ble Governor of Telangana, Lieutenant Governor of Puducherry & Chancellor of the University will grace the occasion and will award M.Phil and Ph.D Degrees, Gold Medals and Book
Prizes.
Prof. M. Jagadesh Kumar, Chairman, University Grants Commission, New Delhi will deliver the onvocation Address. Prof.K. Seetharama Rao, Vice-Chancellor, Dr.BRAOU will preside over the Convocation.
This time as many as 31,729 candidates are eligible for receiving Degrees/Diplomas/Certificates at this Convocation who are qualified during the year 2019-22.
I am happy to announce, in this Convocation we are going to honor noted Educationalist Prof V.S.Prasad with The Degree of Doctor Of Letters (Honoris Causa) for his achievements and exemplary services in the field of Higher Education through Open Distance Learning. The Break-up of award of degrees / diplomas/ certificates to be Awarded in XXV Convocation are as follows:
a) Bachelor’s Degree Programmes

  1. B.A 14,849
  2. B.Com 2,779
  3. B.Sc 3,344 20,972
    b) Master’s Degree Programmes
  4. M.A (Economics) 199
  5. M.A (History) 250
  6. M.A (Pol.Science) 518
  7. M.A (Pub-Admn) 222
  8. M.A (Sociology) 718
  9. M.A (Journalism & Mass Communication) 69
  10. M.A(Telugu) 1392
  11. M.A(English) 1118
  12. M.A(Hindi) 237
  13. M.A (Urdu) 115
  14. M.Sc Psychology 691
  15. M.Sc (Maths) 625
  16. M.Sc(Botany) 137
  17. M.Sc(Chemistry) 153
  18. M.Sc(Environmental Science) 140
  19. M.Sc(Physics) 103
  20. M.Sc(Zoology) 152
  21. M.B.A (Master of Business Administration) 66
  22. M.Com 247
    c). Professional Programmes (Post Bachelor’s Level)
  23. M.L.I.Sc (Master of Lib. & Inf..Science) 449
  24. B.L.I.Sc (Bachelor of Lib.& Inf.Science) 2363
  25. Bachelor of Education (B.Ed) 00
  26. Bachelor of Education (Special Education) 464
    d). Post Graduate Diploma Programmes
    29.P.G. Diploma in Writing for Mass Media in Telugu 14
    30.Post Graduate Diploma in Environmental Studies 35
    31.Post Graduate Diploma in Business Finance 09
    33.Post Graduate Diploma in Women’s Studies 19
    34.Post Graduate Diploma in Human Rights 32
  27. Post Graduate Diploma in Marketing Management 27
    e) Certificate Programme
    37.C.P.N.G.O.M 03
    38.C.P.L.C.D 02
    39.P.D.C.H.T 03
    40.C.E.C.E. 84
  28. 41.C.P.F.N. 101
  29. f) Research Programmes
  30. 40.M.Phil 01
  31. 41.Ph.D 26
  32. Total Degrees / Diplomas / Certificates to be awarded 31,729
  33. 148 Prisoners to receive Degrees: An interesting feature of this year’s
  34. Convocation is Under Graduate 126 & Post Graduate 22 prisoners
  35. student will also be receiving their Degrees i.e. (Central Prison
  36. Cherlapalli; Central Prison Rajahmundry, Central Prison Warangal and
  37. Central Prison Kadapa).
  38. 1 Prisoner receive “Smt. Ananthasagar Bharathi Vishweswara Reddy
  39. Memorial Book Prize” at this Convocation 1.Kalavala Veera Govinda
  40. Rao (Admn. No. 0741954020) receive the book prize.
  41. M.Phil and Ph.D Degrees Awards: As many as 27 Research
  42. Scholars will be awarded M.Phil and Ph.D Degrees at this Convocation,
  43. of which 1 Scholars will receive M.Phil Degrees and 26 Research
  44. Scholars will receive Ph.D Degrees.
  45. GOLD MEDALS AND BOOK PRIZES:
  46. Gold Medals: The University will award a total of 43 Gold Medals
  47. (U.G – 17 and P.G – 26) and 03 Book Prizes (U.G – 02 and P.G – 01)
  48. at this Convocation.
  49. Three Gold Medals :
  50. YENGILISETTY SREERAMULU LOKI (Admn. No. 0411942586 )
  1. “Smt Sushila Narayana Reddy Gold Medal” for securing highest
    marks in BA/B.Com/ B.Sc for the year 2022.
  2. “Sri Thummala Dhananjaya Chowdary Memorial Gold Medal”
    for securing highest marks in B.Sc for the year 2022.
  3. “Vasireddy Bangaramma Venkatakistaiah Memorial Gold
    Medal” for securing highest marks in BA/B.Com/ B.Sc for the
    year 2022.
    Two Gold Medals :
    NANDAGIRI SRAVANTHI (Admn.No. 0061915301)
  4. V. R. Narla Memorial Gold Medal” for securing highest marks
    in B.A for the year 2022.
  5. “Karnati Mangamma Bhadraiah Memorial Gold Medal” for
    securing highest marks in B.A (Telugu Medium) for the year 2022.
    SHAIK ASHIFA (Admn.No. 1541947067)
  1. “Savera Gold Medal” for securing highest marks in B.Com I, II &
    III Year for the year 2022.
  2. “The Institute of Chartered Accounts india Gold Medal” for
    securing highest marks in B.Com (both Medium) for the year
    2022.
    KOKKILIGADDA SRI LAKSHMI (Admn. No. 0431958509)
  3. “Mrs. Ajani Gogineni Memorial Gold Medal” the Meritorious
    Woman Student for securing highest marks in UG (Sociology) for
    the year 2022.
  4. “Smt.Ghanta Janani and Sri Ghanta Mogilaiah Memorial Gold
    Medal” for securing highest marks in UG (Sociology) for the year
    2022.
  5. KALAVALA VEERA GOVINDA RAO (Admn. No. 0741954020)

(Prisoner)

“Smt. & Sri Koppurapu Indiradevi Krishna Reddy Memorial
Gold Medal” awarded for Prisoner student for securing highest
marks in (B.A/B.Com/B.Sc) for the year 2022.

  1. PILLI RAMYA (Admn.No. 1001957919)
    Sri “Kavuri Chalapthi Rao Gold Medal” for securing highest
    marks in B.Com (Telugu Medium) for the year 2022.
  2. VELPURI RAJESWARI (Admn.No. 1261958079)
    “Samala Jayaprada Venkata Ranga Reddy Gold Medal” for
    securing highest marks in B.Sc I, II & III Year Geology for the
    year 2022.
  3. BATTU PRATHI SPANDANA (Admn.No. 1001957709)
    “Sri Nagaiah Setty Gold Medal” for securing highest marks in
    B.Sc I, II & III Year in Chemistry for the year 2022.
  4. GANJAI KAVYA (Admn. No. 1281995676)
    “Malasana Lakshmi Narsamma & Malasana Gangaiah
    Memorial Gold Medal” for securing highest marks in First Division
    & in B.A/B.Com/B.Sc (Telugu Medium) for the year 2022.
  5. SHAIK PARVEEN (Admn. No.0111960255) “Sheelam
    Charles Amrithaj Memorial Gold Medal” the Meritorious
    Woman Student for securing highest marks in UG (English
    Literature) for the year 2022.
  6. TALLURI SARADA DEVI (Admn. No. 0431958417)
    “Dr.C.V.Narasimha Reddi Gold Medal” awarded Journalism
    student for securing highest marks in UG for the year 2022.
  1. PUDHURU DEVI REDDY (Admn. No. 0471942836)
    “Smt. Kusumba Revathi Seetharama Rao Memorial Gold
    Medal” for securing highest marks in Telugu MIL of UG
    (BA/B.Com/ B.Sc) programme for the year 2022.
    BOOK PRIZE
    A). KALAVALA VEERA GOVINDA RAO (Adm. No : 0741954020)
    “Smt Ananthasagar Bharathi Vishweshwar Reddy Book Prize”
    for Prison student securing highest marks in B.A/B.Com/B.Sc
    programme for the year 2022.
    B). GANJALA PADMAVATHI (Admn. No. 2121956990)
    is the winner of “Justice K Uma Maheswaram Book Prize” for
    best woman student securing highest marks in B.A Special Telugu
    (Final year) programme for the year 2022.
    PG – TWO GOLD MEDALS
    BASANI KAVITHA (Admn. No. 02121077675)
  2. “Porf.A.A.N. Raju Gold Medal” for securing highest marks in
    M.L.I.Sc programme for the year 2022.
  3. Porf.L.S.Ramaiah Gold Medal” for securing highest marks in
    M.L.I.Sc programme for the year 2022.
    DOKALA DEMUDU NAIDU (Admn.No. 00620040266)
  4. “Prof.G.Ram Reddy Gold Medal” for securing highest aggregate
    marks in M.A( P.S/P.A) for the year 2022.
  5. “State bank of India Gold Medal” for securing highest aggregate
    marks in M.A( Political Science) for the year 2022.
    KALYANI VURADASU (Admn. No. 01420281803) :
  6. “Sabha Ramana Gold Medal” for woman student securing highest
    marks in M.A (Telugu) programme for the year 2022.
  7. “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A (Telugu) programme for the year 2022.
    SK RUKHSANA (Admn. No. 02319016167) :
  8. “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.B.A programme for the year 2022.
  9. “Y Sankar Rao & Y Sujatha Devi Gold Medal” for woman
    securing highest marks in M.B.A programme for the year 2022.
  10. SHAIK HAMEEDA PARVIN (Admn. No. 00320021858)

“State Bank of India Gold Medal” for securing highest marks in
M.Sc (Mathematics and Applied Mathematics) programme for the
year 2022.

  1. BODANAM NAVEENA (Admn. No. 02320176051)
    “Sri SVenkateswara Traders Gold Medal” for securing highest
    marks in B.L.I.Sc programme for the year 2021.
  2. CHENNUBOINA MALATHI (Admn. No. 04221179431)
    “Sri SVenkateswara Traders Gold Medal” for securing highest
    marks in B.L.I.Sc programme for the year 2022.
  3. GUNTURU TEJASWI (Admn. No. 04220038463)
    “Smt. Pappu Sitaramam Memorial Gold Medal” for securing
    highest marks in M.A. (Public Administration) programme for the
    year 2022.
  4. NAMAGONDALA SAI KEERTHI (Admn. No. 00220094265)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A. (English) programme for the year 2022.
  5. R.SAILAJA (Admn. No. 00820094816)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A. (English) programme for the year 2022.
  6. KAMLEKAR POOJA (Admn. No. 22820108371)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.Com programme for the year 2022.
  7. MUNDRU MANOHAR (Admn. No. 00520056425)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A (Economics) programme for the year 2022.
  8. SREELAKSHMI RECHARLA (Admn. No. 01920066915)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A (History) programme for the year 2022.
  9. DUDEKULA MAHAMMAD RAFI (Prisoner)
    (Admn. No. 16620081393)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.A (Sociology) programme for the year 2022.
  10. MAHENDRAKAR ASWINI (Admn. No. 01720234207)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.Sc (Chemistry) programme for the year 2022.
  11. BHUVANESWARAMMA GARIKA (Admn. No. 01720224012)

“State Bank of India Gold Medal” for securing highest marks in
M.Sc (Botany) programme for the year 2022.

  1. KATTULA SATEESH (Admn. No. 02120264922)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.Sc (Botany) programme for the year 2022.
  2. KAMINI SINGH (Admn. No. 20820264967)
    “State Bank of India Gold Medal” for securing highest marks in
    M.Sc (Botany) programme for the year 2022.
  3. UZMA KHANAM (Admn. No. 20820243055)
    “Peddyreddy Narayanamma Venkatrami Reddy Gold Medal”
    for securing highest marks in M.Sc (Environmental Science)
    programme for the year 2022.
  4. KONDIKANTI RAJITHA (Admn. No. 20820253085)
    “Khandavalli Lakshmi Ranjanam & Srisaila Bhramaramba
    Memorial Gold Medal” for securing highest marks in M.Sc
    (Physics) programme for the year 2022.
  5. GOPAL MUDAVATH (Admn. No. 019119015956)
    “Sri Vunnam Chinna Amaraiah and sri Haribbandi Seshagiri
    Rao Gold Medal” for securing highest marks in MBA (Marketing
    Management Specialization) programme for the year 2022.
  6. ARJA BHANU PRIYA (Admn. No. 00520352734)
    “Dr. Banoth Gowthami and Dr.Banoth Dharma Naik Gold
    Medal” for securing highest marks in M.Sc (Psychology)
    programme for the year 2022.

BOOK PRIZE :
A). “Prof.Venkata Raman Book Prize” for securing highest marks
in M.Sc (Mathematics) programme for the year 2022.
Book Prizes : A total of 3 Book Prizes are being awarded at
this Convocation, of which 2 Book Prizes are bagged by U.G
Students and 1 Book Prize by P.G Students.
Dr. B. R. Ambedkar Open University, the first Open University in India
was established in 1982. Prof .G. Ram Reddy, the doyen of Distance

Education in India was the Founder Vice-Chancellor of the University
from 1982 to 1985 has been a ‘Role Model’ for many Open Universities
in India. There are at present 18 Open Universities in India including
BRAOU and IGNOU. About 5,30,742 Degrees have been awarded to
the Students during 42 years of its existence.
Started with a modest strength of 6,321 and 26 Study Centres in
1983, the University has now 179 (T.S 103 & A.P 76) Study Centres
including 23 RCCs in Telangana & Andhra Pradesh with a annual
strength of over 1,13,821 Students on roll for various Programmes
offered by the University. The University has exclusive Study Centres at
Central Prison- Cherlapalli, Warangal, Rajahmundry, Nellore and
Kadapa to cater the educational needs of prison inmates both the
States.
PROGRAMME CENTRES: The University has exclusive 22
Programme Centres each for B.Ed Programme Centres 10 and B.Ed
(Special Education); 11 MBA (Health Care Management) with Apollo
Hospitals.
The University at present offers about 40 Programmes, which
includes M.Phil; Ph.D; U.G (B.A/B.Com/B.Sc); P.G-M.A; M.Com; M.Sc,
Professional Programmes like MBA, MBA (Health Care Management),
BLISc, MLISc, B.Ed, B.Ed (Special Education); P.G. Diplomas and
Certificate Programmes. Dr. BRAOU learners are from different walks of
life, from diversified social groups, particularly dis-advantaged,
marginalized and weaker sections of society and from remote places of
this state. The university offers Second Chance to those who have
missed on earlier opportunity and develops multiple competencies
through life long and continuing learning. Its aims at expanding
education beyond the barriers of space and time, bridging inequalities
between age groups, gender and social groups.
BRAOU You tube channel:

The University launched the braou channel via You tube includes
video lessons for all courses offered by the university, through this
channel students will have the opportunity to download their relevant
video lessons, the students have a comprehensive understanding of the
academic issues and the need to provide future job skills.
University Future Plans:
Apart from introducing new courses the University focus its attention
on the choice based credit System (CBCS) at the under graduate level
from this Academic year 2019 -22. The System makes the students to
Choose course of their own choice, which invariably contains, among
other things, skill developing courses. will definitely provide for seamless
mobility leading to excellence in quality of degrees offered by the
universities across the country. Further, the university will make
teaching learning has become more multi-disciplinary and blended
learning approach with internet based resources Open Education
Resources (OER) e-repositories , portals, digital libraries etc.,
In order to encourage the drop out SC/ST Students of Dr.BRAOU,
belong to 2005, 2006, & 2007 the University has exempted about
14,000 drop out SC/ST Student paying Re-Admission fees and provide
them a “Second Chance” to complete their studies/ programmes.
NEW PROGRAMMES TO BE INTRODUCED: The University is
planning to introduce the following Programmes.
1) PG Semesteration programme through EM/TM
2) M.A ( International Relations)
3) M.A ( Urban Planning & Development )
4) P.G. Diploma in Disaster Management
5) P.G. Diploma in Rural Livelihood and Sustainable Development
6) P.G. Diploma in General Legal Awareness
7) P.G. Diploma in Telangana History and Culture
8) P.G. Diploma in English Language Teaching (Primary &
Secondary School Teachers / Early Childhood & Education
9) P.G. Diploma in Pre-Primary Teacher Education
10) P.G. Diploma in Digital Library and information Management
11) P.G. Diploma in e-Governance

12) Certificate Programme in Anchoring, Dubbing and Voice over

Press Meet Address Report (Highlights)
 Total 31,729 candidates eligible for receiving Degrees/Diplomas
Certificates.
 20,972 U.G candidates for receiving Degrees
 10,757 P.G/Diplomas/ Certificates candidates for receiving
Degrees
 16,684 U.G /PG Women Candidates receiving Degrees
 14,860 U.G /PG Men including 5 Trans Gender Candidates
receiving Degrees
 Total 43 Gold Medals ( 19 U.G Gold Medals & 24 P.G Gold Medals)
 About 5,62,471 Degrees have been awarded to the Students during
42 years of its existence.

Total Gold Medals 43 (Woman 32, Mens 10)
 In U.G, Women got 13 Gold Medals, Men got 4
 In P.G, women got 21 Gold Medals Men got 5 Gold Medals.
 1 Prisoner (Kalavala Veera Govinda Rao Admn. No. 0741954020) got
Gold Medal & Book Prize U.G
 Total 148 Prisoners candidates are receiving their Degrees (Men 137,
Women 11). One Gold Medal & One Book Prize at U.G. level and One Gold
Medal at P.G. Level
 In U.G, 10 Women, 116 Men are receiving their Degrees.
 In P.G, 1 Women, 21 Men are receiving their Degrees.
GOLD MEDAL AWARDEES
Under Graduate:
 Yengilisetty Sreeramulu Loki (Admn. No. 0411942586 ) winner
of Three Gold Medals :

 Nandagiri Sravanthi (Admn.No. 0061915301) winner of Two
Gold Medal.
 Shaik Ashifa (Admn.No. 1541947067) winner of Two Gold Medal
 Basani Kavitha (Admn. No. 02121077675) winner of Two Gold
Medals.
 Kalavala Veera Govinda Rao (Admn. No. 0741954020 @
Prisoner) winner of One Gold Medal & One Book Prize
Post Graduate:
 BASANI KAVITHA (Admn. No. 02121077675) winner of Two
Gold Medals
 Dokala Demudu Naidu (Admn.No. 00620040266) winner of Two
Gold Medals
 Kalyani Vuradasu (Admn. No. 01420281803) winner of Two Gold
Medals
 Sk Rukhsana (Admn. No. 02319016167) winner of Two Gold
Medals
 Shaik Hameeda Parvin (Admn. No. 00320021858) winner of One
Gold Medal & One Book Prize
 DUDEKULA MAHAMMAD RAFI (Prisoner)
(Admn. No. 16620081393) is the winner of One Medal”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X