हैदराबाद: केंद्रीय गृह मंत्री अमित शाह हैदराबाद आएंगे। अमित शाह दिल्ली से शनिवार शाम सवा छह बजे रवाना होंगे और रात आठ बजकर 25 मिनट पर हकीमपेट हवाईअड्डा पहुंचेंगे। वहां से वे सड़क मार्ग से मेडचल जिले के हकीमपेट स्थित राष्ट्रीय औद्योगिक सुरक्षा अकादमी (एनआईएसए) आएंगे। रात को वहीं रुकेंगे।
गृहमंत्री रात 9.30 बजे अधिकारियों से मिलेंगे। रविवार सुबह 7.30 बजे से 9.16 बजे तक वे केंद्रीय औद्योगिक सुरक्षा बल (सीआईएसएफ) के 54वें उद्घाटन दिवस के तहत आयोजित राइजिंग डे परेड में हिस्सा लेंगे। फिर 11 बजकर 45 मिनट पर हाकिमपेट एयरपोर्ट पहुंचें और केरल के लिए रवाना होगे। अमित शाह के शनिवार को रात 9:30 बजे और रविवार को सुबह 9:30 से 11:30 बजे भाजपा के प्रदेश नेताओं के साथ बैठक करने की संभावना है।
హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా
హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. శనివారం సాయంత్రం 6:15కు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్ జిల్లా హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌ఐఎస్‌ఏ)కి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
రాత్రి 9.30కు అధికారులతో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్ డే పరేడ్‌లో పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని, కేరళ వెళ్తారు. శనివారం రాత్రి 9:30కు, ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య బీజేపీ రాష్ట్ర నేతలతో అమిత్‌షా సమావేశమయ్యే అవకాశం ఉంది.