TSPSC Paper Leak Scam : पेपर लीक के आरोपी को छह दिन की हिरासत, बाहर आएगी सच्चाई

हैदराबाद : टीएसपीएससी पेपर लीक मामले में प्रवीण समेत आठ अन्य आरोपियों के खिलाफ मामला दर्ज किया गया है। सभी नौ आरोपियों को और छह दिनों के लिए पुलिस हिरासत में भेज दिया गया। एसआईटी अधिकारियों ने आरोपियों को 10 दिन की रिमांड पर लेने के लिए नामपल्ली कोर्ट में याचिका दायर की थी।

इस याचिका पर सुनवाई के बाद कोर्ट ने छह दिन की हिरासत की इजाजत दी है। आरोपियों को 18 से 23 मार्च तक पुलिस हिरासत में रखा जाएगा। कल सुबह 9.30 बजे से एसआईटी पूछताछ करेगी। इस क्रम में पुलिस आरोपियों से और जानकारी हासिल करने के लिए जांच करेगी।

संबंधित खबर :

TSPSC Paper Leak Scam :పేపర్ లీక్ నిందితుల 6 రోజుల కస్టడీ

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనలో ప్రవీణ్ ​సహా మరో ఎనిమిది మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. నిందితులను రేపటి (మార్చి 18) నుంచి మార్చి 23 వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. రేపు ఉదయం 9:30 నుంచి సిట్ విచారణ జరగనుంది. ఈ క్రమంలో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

ఈ వ్యవహారంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారన్న దానిపై నిందితులను విచారించే చాన్స్ కనిపిస్తోంది. ఆ తొమ్మిది మంది నిందితులను ప్రస్తుతం చెంచల్ గుడా సెంట్రలో జైల్ కి తరలించారు. అయితే, ఇప్పటికే పేపర్ లీక్ పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో ఈ విచారణతో మరిన్ని నిజాలు బయటపడే ఛాన్స్ ఉంది.

ఈ ఆరు రోజుల కస్టడీలో పేపర్ లీక్ పై ప్రవీణ్ ఎంతమందిని అప్రోచ్ అయ్యాడు, ఇంకెన్ని పేపర్లు లీక్ చేశాడు అన్న దానిపై విచారణ జరగనుంది. ఈ విచారణతో మరికొంత మంది నిందితులు బయటికి వచ్చే అవకాశం ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X