Hath Se Hath Jodo Abhiyan: TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండోరోజు పాదయాత్ర షెడ్యూల్…

హైదరాబాద్ : ఉదయం 8.30 రామప్ప ఆలయంలో పూజలు. పూజల అనంతరం పాలంపేట నుంచి పాదయాత్ర ప్రారంభమై కేషపూర్ మీదుగా మధ్యాహ్నం 1.30 వరకు నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు చేరుకుంటుంది.

మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 వరకు భోజన విరామం. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం. బండారుపల్లి మీదుగా ములుగు వరకు కొనసాగనున్న పాదయాత్ర. సాయంత్రం 6గంటలకు ములుగులో కార్నర్ మీటింగ్.

Related News:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X