TPCC: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం, పాల్లొనున్నారేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు

హైదరాబాద్ : సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధులు, విధులు వివిధ సమస్యలపై టిపిసిసి రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఒక రోజు ధర్నా కార్యక్రమం ఉంది.

టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత శ్రీ భట్టి విక్రమార్క లతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటారు. ధర్నా కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది

इंदिरा पार्क धरना चौक धरना कार्यक्रम

हैदराबाद : टीपीसीसी राजीव गांधी पंचायत राज संगठन के तत्वावधान में सोमवार को इंदिरा पार्क धरना चौक पर सरपंचों के फंड और विभिन्न मुद्दों को लेकर एक दिवसीय धरना कार्यक्रम का आयोजन किया जाएगा।

धरना कार्यक्रम में टीपीसीसी अध्यक्ष श्री रेवंत रेड्डी, सीएलपी नेता श्री भट्टी विक्रमार्क के साथ कांग्रेस के वरिष्ठ नेता भाग लेंगे। धरना कार्यक्रम के लिए तेलंगाना हाईकोर्ट ने अनुमति दी है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X