Yatra For Change : 31వరోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర, ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

హైదరాబాద్ : 31వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగనున్న యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్ర. ఉదయం 10గంటలకు నండిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో SEZ సందర్శన.

మధ్యాహ్నం 1గంటలకు పెర్కిట్ గ్రామంలోని పాదయాత్ర క్యాంపులో భోజన విరామం. సాయంత్రం 4గంటలకు పెర్కిట్ నుంచి యాత్ర ప్రారంభం. మామిడిపల్లి, ఆర్మూర్ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ కు చేరుకోనున్న యాత్ర. ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X