TPCC: తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు…

హైదరాబాద్: తెలంగాణ యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం.. అమ్మ సోనియమ్మ కారుణతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయ్యింది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది.. సోనియమ్మ ది..

రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలి..ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చెయ్యాలి. ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.

అమెరికా చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

JKF ఎయిర్పోర్ట్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు. అమెరికా చేరుకున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆయనతోపాటు హర్యానా రాజ్యసభ సభ్యులు దిపెంధర్ హుడా కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X