TPCC : నేడు కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం, ఎందుకంటే

నేడు కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ పిలుపు

వరంగల్ లో యూత్ కాంగ్రేస్ నేతపై దాడికి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

వరంగల్ కలెక్టరేట్ ముందు ధర్నాకు పిలుపు

ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన దుండుగులపైన హత్యాయత్నం కేసు నామీద చేయాలని కాంగ్రెస్ డిమాండ్

హైదరాబాద్ : సోమవారం నాడు వరంగల్ లో జరిగిన హాథ్ సే హాథ్ జోడో లో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర లో టిఆర్ఎస్ గుండాలు, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు యూత్ కాంగ్రెస్ నేత పవన్ పై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారు.

ఈ విషయంలో రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా విషమిస్తున్న టిఆర్ఎస్ గుండాల దౌర్జన్యాలపై కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఈ రోజు అన్ని నియోజక వర్గ కేంద్రాలలో కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి టిఆర్ఎస్ గుండాల వైఖరిని ఎండగడుతూ మీడియాలో మాట్లాడాలి.

అలాగే వరంగల్ కమిషనరేట్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైన ఆయన అనుచరులపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చెందిన కాంగ్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X