अभिनेता बालकृष्णा का सीधा सवाल- “पवन कल्याण जी क्या है यह तीन शादियों का माजरा?”

हैदराबाद : इंतजार की घड़ी खत्म हो गई है। अभिनेता बालकृष्णा और पवन कल्याण का अनस्टॉपेबल शो एपिसोड प्रोमो आ गया है। बालकृष्णा ने पवन कल्याण का ”ईश्वरा… पवनेश्वरा…पवरेश्वरा…” कहकर शो में स्वागत किया।

साईधरम तेज की भी एंट्री होने वाली है। इसके अलावा बालकृष्णा ने पवन कल्याण से पूछे गए सवाल काफी दिलचस्प हैं। इसलिए यह अखबारों की सुर्खी बन गई है।

विशेष रूप से गुडुम्बा शंकर फिल्म में पैन्ट पर पैंट सीन, त्रिविक्रम के साथ दोस्ती, राम चरण के साथ निकटता, साईधरम तेज के साथ संबंध का उल्लेख किया है। इसके अलावा बालकृष्ण ने पवन कल्याण की तीन शादियों के बारे में सीधे सवाल किया।

बालकृष्णा ने सवाल किया कि पवन जी क्या है यह तीन शादियों का माजरा? साथ ही यह भी सवाल किया कि क्या आप मां से डरते हैं या बीवी से डरते है? इन सवाल का जवाब पूरा एपिसोड टेलीकास्ट होने पर ही पता चलेगा कि पवन ने इन सवालों का क्या जवाब दिया?

బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ ప్రోమో

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బాలయ్య, పవన్ కళ్యాణ్  అన్ స్టాపబుల్ షో  ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా అంటూ బాలయ్య పవన్ కు  వెలక్ కమ్ చెప్పారు.  

షోలో సాయిధరమ్ తేజ్ కూడా ఎంట్రీ ఇస్తాడు. అంతేగాకుండా బాలయ్య పవన్ ను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. 

ముఖ్యంగా గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ సీన్, త్రివిక్రమ్ తో స్నేహం, రామ్ చరణ్ తో క్లోజ్ నెస్, సాయిధరమ్ తేజ్ తో అనుబంధం గురించి ప్రస్తావించారు. అంతేగాకుండా పవన్ ముడు పెళ్లిళ్ల గురించి కూడా బాలయ్య నేరుగా పశ్నించాడు..ఈపెళ్లిళ్ల గోల ఏంది భయ్యా? అంటూ అడిగేశాడు.

అలాగే మీకు అమ్మంటే భయమా.? మీ ఆవిడంటే భయమా అని పవన్ ను  ప్రశ్నించారు బాలయ్య. దీనికి పవన్ ఎటువంటి సమాధానం చెప్పాడనేది పూర్తి ఎపిసోడ్  టెలికాస్ట్ అయితే గానీ తెలియదు.

ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తోన్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి చెప్పక్కర్లేదు. మొదటి సీజన్లోలో భారీ విజయం అందుకున్న ఈ షో.. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్‏గా నిలిచింది.

గత సీజన్ కంటే భిన్నంగా.. రెండో పార్ట్ లో సెలబ్రెటీలతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం వచ్చేశారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం తన స్నేహితుడితో కలిసి సందడి చేశారు. డార్లింగ్ ఎపిసోడ్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి తెలిసిందే.

ఇక ఇప్పుడు సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే ఆయన ఈ షోకు విచ్చేయగా ఇప్పటికే విడుదలైన టీజర్స్ సంచలనాన్ని సృష్టించాయి.

ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్ మొదటి సారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గోనడంతో ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X