हैदराबाद: केंद्रीय चुनाव आयुक्त राजीव कुमार ने कहा कि हैदराबाद एक लघु भारत की तरह है। गुरुवार को मीडिया से बात करते हुए उन्होंने कहा कि सभी दलों के प्रतिनिधियों के साथ बैठक की और प्रवर्तन एजेंसियों के साथ भी मुलाकात की। पार्टियों ने उम्मीदवारों का प्रचार खर्च बढ़ाने को सुझाव दिया है। उन्होंने बताया कि तेलंगाना में मतदाताओं की संख्या 3.17 करोड़ है। इनमें ट्रांसजेंडर 2,557 मतदाता और 100 वर्ष से अधिक आयु के 7,600 मतदाता हैं।
उन्होंने कहा कि तेलंगाना मतदाताओं की सूची पारदर्शी तरीके से बनाई गई है। 2022-23 में राज्य में 22 लाख वोट हटा दिए गए। फॉर्म मिलने के बाद ही वोट डिलीट कर दिये गये हैं। उन्होंने स्पष्ट किया कि वोट एकतरफा नहीं हटाए गए। उन्होंने कहा कि तेलंगाना में 8.11 लाख नये मतदाता पंजीकृत किये गये हैं। उन्होंने कहा कि तेलंगाना में महिला और पुरुष मतदाता बराबर हैं। उन्होंने कहा कि जो लोग 80 साल से अधिक उम्र के हैं वे घर से वोट कर सकते हैं। राजीव कुमार ने कहा कि 35,356 मतदान केंद्र बनाए जाएंगे।
तेलंगाना के लोगों से आगामी चुनावों में मतदान के अपने अधिकार का प्रयोग करने की अपील करते हैं। तेलंगाना सबसे युवा राज्य है। तेलंगाना राज्य का बहुत महत्व है। हम स्वतंत्र एवं निष्पक्ष चुनाव कराने के लिए प्रतिबद्ध हैं। जब हम राजनीतिक दलों से मिले तो हमें उनसे कई अनुरोध प्राप्त हुए। अवैध नकदी और शराब पर रोक लगाने की अपील की है। उन्होंने शहरी क्षेत्रों में माइक्रो अवशोषक लगाने का सुझाव दिया है। 119 खंडों में से 88 सामान्य, 12 एसटी, 19 एससी हैं। 80 साल से ज्यादा उम्र के 4.43 लाख लोग हैं।
तेलंगाना राज्य में पते की समस्या है। हमने युवाओं और महिलाओं के वोट बढ़ाने के लिए मिलकर काम किया है। इसमें हमें सफलता मिली हैं। तेलंगाना में पहली बार,घर पर बुजुर्गों को वोट देने के लिए फॉर्म 12डी की व्यवस्था कर रहे हैं। हम विकलांग लोगों के लिए विशेष वाहनों की व्यवस्था कर रहे हैं। सी व्हिसल ऐप पर कैश और शराब की अवैध सप्लाई के मामले में फोटो पोस्ट करने पर 100 मिनट के अंदर कार्रवाई होगी। सभी को वोटर हेल्पलाइन एप डाउनलोड करना चाहिए। प्रत्येक अभ्यर्थी को सुविधा पोर्टल डाउनलोड करना होगा। जानकारी हासिल कर सकते है। केवाईसी का मतलब है KNOW YOUR CANDIDATE आपराधिक पृष्ठभूमि की जांच कर सकते हैं।
बार्डर में 89 चेक पोस्ट के साथ कुल 148 चेक पोस्ट बनाये जाएंगे हैं। नकदी और शराब की अवैध आपूर्ति पर सख्त कार्रवाई होगी। EC ऑनलाइन मनी ट्रांसफर पर नजर रखता है। हेलीपैड और हवाई अड्डों पर विशेष निगरानी रखी जाएगी।। प्रवर्तन एजेंसियों को हर सप्ताह एक बार रिपोर्ट देने का निर्देश दिया गया है। आरोप (शिकायत) पाने वाले हर नेता को जवाब देना होगा। विज्ञापन- सोशल मीडिया पर नियमों का उल्लंघन करने पर होगी कार्रवाई। स्वतंत्र और निष्पक्ष चुनाव के लिए पर्यवेक्षक केंद्र से कर्तव्यों का पालन करेंगे। पारदर्शी तरीके से चुनाव कराने के लिए सभी जरूरी इंतजाम कर रहे हैं।
सीईसी टीम ने तीन दिनों के लिए हैदराबाद का दौरा किया। टीम ने विधानसभा चुनाव की तैयारियों की जांच की। साथ ही सीईसी की टीम ने गुरुवार को तेलंगाना सीएस और डीजीपी से मुलाकात की। राज्य के हालात और चुनाव कराने पर चर्चा की गई। सीईसी टीम ने तेलंगाना में कानून-व्यवस्था की भी जानकारी ली।
తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు. వీరిలో Transgender…
హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయన్నారు.
తెలంగాణాలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారన్నారు.
తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని రాష్ట్రంలో 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని వెల్లడించారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణాలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారన్నారు. 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు. 35,356 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రధాన్యత ఉంది. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్‌తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అక్రమ నగదు – మద్యాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. 119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43లక్షలు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇస్యు ఉన్నది. యువత – మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేసాం. సక్సెస్ అయ్యాము. మొదటిసారి తెలంగాణలో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే సీ విజిల్ యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సువిధ పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి. సమాచారం తెలుసుకోవచ్చు. KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు.
బర్దార్‌లో చెక్ పోస్ట్‌లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. అక్రమంగా నగదు – మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ఆన్లైన్‌లో నగదు బదిలీలపై ఈసీ నిఘా ఉంటుంది. హెలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్‌లలో ప్రత్యేక నిఘా. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ప్రకటనలు – సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు. ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అంటూ సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
కాగా హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను బృందం పరిశీలించింది. అలాగే ఈరోజు తెలంగాణ సీఎస్, డీజీపీని సీఈసీ బృందం కలిసింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో శాంతిభద్రతలపై సీఈసీ బృందం ఆరా తీసింది. (ఏజెన్సీలు)