సీఎం కేసీఆర్ గారి పాలనలో బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి పాలనలో బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారింది. పీజీలో 72%, డిగ్రీలో 52%, గురుకులాలు, కేజీబీవీల్లో 69%, బీఈడీ ఫస్టియర్‌లో 81 % బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కొత్త విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణం, సంతోషకరమని కవిత చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X