बचाओ ! बचाओ !! बचाओ !!! : तेलंगाना में सभी आपातकालीन सेवाओं के लिए एक ही नंबर ‘डायल 112’

हैदराबाद: डीजीपी जितेन्द्र ने आधिकारिक तौर पर घोषणा की है कि तेलंगाना में सार्वजनिक सुरक्षा को मजबूत करने के हिस्से के रूप में सभी आपातकालीन सेवाओं के लिए एक ही नंबर ‘डायल 112’ उपलब्ध कराया गया है। इससे पहले, पुलिस (100), अग्निशमन (101), चिकित्सा सहायता (108), और बाल सुरक्षा (1098) जैसी विभिन्न सेवाओं के लिए अलग-अलग नंबर थे। अब किसी भी आपात स्थिति में लोगों को केवल नंबर 112 डायल करना होगा। यह प्रणाली न केवल लोगों के करीब मदद लाएगी बल्कि आपातकाल के समय में तेजी से प्रतिक्रिया भी प्रदान करेगी। यह राज्य की सुरक्षा प्रणाली में एक महत्वपूर्ण मील का पत्थर साबित होगी।

‘डायल 112’ प्रणाली अमेरिका के 911 और यूरोप के आपातकालीन नंबरों से प्रेरित है। यह सिर्फ एक फोन नंबर नहीं है, बल्कि एक व्यापक प्रौद्योगिकी प्लेटफॉर्म है जो एक ही कमांड कंट्रोल रूम से आपातकालीन कॉल को समन्वयित करता है। इस प्रणाली में जीपीएस (ग्लोबल पोजिशनिंग सिस्टम) ट्रैकिंग क्षमता एक महत्वपूर्ण भूमिका निभाती है। जैसे ही कोई व्यक्ति नंबर 112 पर कॉल करते ही उसका सटीक स्थान निर्धारित हो जाता है और निकटतम आपातकालीन प्रतिक्रिया दल तुरंत घटनास्थल पर पहुंच जाता है। वर्तमान डायल 100 शहरी क्षेत्रों में औसतन 10 मिनट लेता है, जबकि नंबर 112 का लक्ष्य इस समय को घटाकर 8 मिनट करना है।

यह बदलाव लोगों को महत्वपूर्ण लाभ प्रदान करता है। आपातकाल के दौरान अलग-अलग नंबर याद रखने की आवश्यकता नहीं है। एक ही नंबर पर कॉल करने से किसी भी प्रकार की आपदा में पुलिस, अग्निशमन दल, चिकित्सा कर्मी और अन्य संबंधित आपातकालीन सेवाएं उपलब्ध हो जाती हैं। इससे जान-माल को बचाने में महत्वपूर्ण समय की बचत होती है।

तेलंगाना पुलिस विभाग इस नई प्रणाली के बारे में लोगों में जागरूकता पैदा करने के लिए व्यापक प्रचार अभियान चला रहा है। सोशल मीडिया और अन्य मीडिया आउटलेट के माध्यम से ‘डायल 112’ के महत्व और उपयोग को समझाया जाएगा। ट्रैफिक जंक्शनों और सार्वजनिक सभा स्थलों पर पोस्टर और बैनर लगाए जाएंगे। इसके अलावा, इस प्रणाली पर पुलिस अधिकारियों और नियंत्रण कक्ष के कर्मचारियों को विशेष प्रशिक्षण दिया जा रहा है ताकि वे नई तकनीक का प्रभावी ढंग से उपयोग कर सकें।

फिलहाल पुराने नंबरों (उदाहरण के लिए 100) पर की गई कॉल को ‘112’ से जोड़ा जाएगा। इससे लोगों को नई प्रणाली के अभ्यस्त होने के लिए पर्याप्त समय मिल जाएगा। यह आपदा प्रबंधन और अपराध नियंत्रण में एक मजबूत उपकरण होगा। सरकार का लक्ष्य इस प्रणाली को और आधुनिक बनाकर और भविष्य में अत्याधुनिक तकनीकों को एकीकृत करके लोगों को बेहतर और तेज सेवाएं प्रदान करना है।

Also Read-

తెలంగాణలో అన్ని అత్యవసర సేవలకు ఒకటే నంబర్ ‘డయల్ 112’

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా, అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నంబర్‌గా ‘డయల్ 112’ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర డీజీపీ జితేందర్ అధికారికంగా ప్రకటించారు. ఇదివరకు పోలీస్ (100), అగ్నిమాపక (101), వైద్య సహాయం (108), మరియు పిల్లల భద్రత (1098) వంటి వేర్వేరు సేవలకు భిన్నమైన సంఖ్యలు ఉండేవి. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ప్రజలు కేవలం 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ వ్యవస్థ ప్రజలకు సహాయాన్ని చేరువ చేయడమే కాకుండా అత్యవసర సమయాల్లో వేగవంతమైన రెస్పాన్స్‌ను అందిస్తుంది. ఇది రాష్ట్ర భద్రతా వ్యవస్థలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.

‘డయల్ 112’ వ్యవస్థ అమెరికాలో 911, యూరప్ దేశాల్లోని అత్యవసర సంఖ్యల స్ఫూర్తితో రూపొందించబడింది. ఇది కేవలం ఒక ఫోన్ నంబర్ మాత్రమే కాదు, అత్యవసర కాల్స్‌ను ఒకే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమన్వయం చేసే సమగ్ర సాంకేతిక వేదిక. ఈ వ్యవస్థలో GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ట్రాకింగ్ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరైనా 112కు ఫోన్ చేసిన వెంటనే, వారి ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించి సమీపంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను తక్షణమే సంఘటన స్థలానికి పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఇదివరకు ఉన్న డయల్ 100 ద్వారా పట్టణ ప్రాంతాల్లో సగటున 10 నిమిషాల్లో చేరుకుంటుండగా112తో ఈ సమయాన్ని 8 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ మార్పు ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అత్యవసర సమయంలో వివిధ నంబర్‌లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ రకమైన ఆపద వచ్చినా ఒకే నంబర్‌కు కాల్ చేయడం ద్వారా పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య సిబ్బంది, ఇతర సంబంధిత అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో కీలకమైన సమయాన్ని ఆదా చేస్తుంది.

తెలంగాణ పోలీస్ శాఖ ఈ నూతన వ్యవస్థపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. సోషల్ మీడియా మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ‘ Dial 112 ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని వివరిస్తారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద, మరియు ప్రజా సమూహాలు ఉండే ప్రదేశాల్లో పోస్టర్లను, బ్యానర్లను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా పోలీసు అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బందికి ఈ వ్యవస్థపై ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు. తద్వారా వారు నూతన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోగలరు.

ప్రస్తుతానికి పాత నంబర్లకు (ఉదాహరణకు 100) కాల్స్ చేసిన ‘112’కు అనుసంధానం చేయబడతాయి. ఇది ప్రజలు కొత్త వ్యవస్థకు అలవాటు పడటానికి తగిన సమయాన్ని అందిస్తుంది. విపత్తు నిర్వహణ, నేర నియంత్రణలో ఇది ఒక బలమైన సాధనంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించి, అత్యాధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X