Sandhya Theatre Stampede Case : रेवती परिवार को 2 करोड़ रुपये मुआवजा

हैदराबाद: एफडीसी के अध्यक्ष, प्रसिद्ध निर्माता दिल राजू, अल्लू अरविंद और सुकुमार एक बार फिर उस लड़के श्रीतेज से मिले जो संध्या थिएटर भगदड़ में घायल हो गया था और जिसका इलाज किम्स अस्पताल में किया जा रहा है। इस मौके पर लड़के के परिवार को भारी मुआवजे का ऐलान किया गया।

पुष्पा-2 फिल्म के हीरो अल्लू अर्जुन ने एक करोड़ रुपये, निर्देशक सुकुमार ने 50 लाख रुपये, फिल्म निर्माता (मैथ्री मूवी मेकर्स) ने 50 लाख रुपये मुआवाज दिया जाएगा। इस तरह रेवती के परिवार को कुल 2 करोड़ रुपये के चेक सौंपा जाएंगा। उधर, श्रीतेज का किम्स अस्पताल में वेंटिलेटर पर इलाज जारी है।

Also Read-

రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం

హైదరాబాద్ : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, సుకుమార్‌లు మరోసారి పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు.

పుష్ప-2 సినిమా హీరో అల్లు అర్జున్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ. 50 లక్షలు, చిత్ర నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్) రూ. 50 లక్షలు ఇలా మొత్తంగా రూ.2 కోట్ల చెక్కులను రేవతి కుటుంబానికి అందజేయనున్నారు. మరోవైపు బాలుడు శ్రీతేజ్‌ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X