Road Accident : लॉरी ने मारी बाइक को टक्कर, बाप-बेटे की मौके पर मौत, गांव में छा गया मातम

हैदराबाद : खम्मम में सत्तुपल्ली मंडल के किष्टारम वाई जंक्शन के पास सोमवार रात भीषण सड़क हादसा हुआ। इस हादसे में पिता-पुत्र की मौके पर ही मौत हो गई। किष्टारम गांव निवासी पिल्ली पेरैया (52) और अशोक (30) दोपहिया वाहन पर बीमार पेरैया की मां को सत्तुपल्ली अस्पताल भर्ती करने ले गए थे और जब अस्पताल में भर्ती करने के बाद घर लौट रहे थे, तो खम्मम से सत्तुपल्ली की ओर जा रही कंटेनर लॉरी ने बाइक को टक्कर मार दी। तेज रफ्तार से टक्कर मारने से दुपहिया वाहन से जा रहे बाप और बेटे की मौके पर ही मौत हो गई।

हादसे में पिता-पुत्र के शव क्षत-विक्षत हो गये। पुलिस ने घटना स्थल पर पहुंचकर शवों को पोस्टमार्टम के लिए मोर्चरी भेज दिया और मामला दर्ज कर जांच शुरू कर दी है। जिस कंटेनर लॉरी के कारण यह हादसा हुआ उसका ड्राइवर कथित तौर पर भांग के नशे में था। गांजे के नशे में लापरवाहीपूर्वक कंटेनर लॉरी चलाने से पिता-पुत्र की जान चली गई, जिससे परिवार के लोग रो-रोकर बेहाल हैं। पिता-पुत्र की मौत से किष्टारम गांव में मातम छा गया।

రోడ్డు ప్రమాదం : లారీ ఢీకొని తండ్రి కొడుకు మృతి

హైదరాబాద్ : ఖమ్మంలోని సత్తుపల్లి మండలం పరిధిలోని కిష్టారం వై జంక్షన్ సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. కిష్టారం గ్రామానికి చెందిన తండ్రి కొడుకు పిల్లి పెరయ్య, (52)అశోక్ (30) ఇద్దరు ద్విచక్ర వాహనం పై సత్తుపల్లి లో హాస్పిటల్ కు వెళ్ళి అనారోగ్యంతో బాధపడుతున్న పెరయ్య తల్లిని హాస్పిటల్ లో జాయిన్ చేపించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న కంటైనర్ లారీ అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో తండ్రి కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు.

తండ్రి కొడుకు మృత దేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహలను మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం అయిన కంటైనర్ లారీ డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. గంజాయి మత్తులో అతివేగంగా నిర్లక్ష్యంగా కంటైనర్ లారీ నడిపి తండ్రి కొడుకు ప్రాణాలు బలితీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం చెందుతున్నారు. తండ్రి కొడుకు మృతితో కిష్టారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X