ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కార్యాలయంలో రిపబ్లిక్ డే సంబరాలు

హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ (AIRRF) కార్యాలయంలో గణతంత్ర పర్వం ఘనంగా నిర్వహించాం. సమాఖ్య సీనియర్ సభ్యుడు సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి మద్దతుగా, దానిని రక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు.

తరువాత జరిగిన సమావేశంలో సుమారు 200 మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి శ్రీ ఎస్. శ్రీధర్ అధ్యక్షత వహించగా, జోనల్ కార్యదర్శి పి. యుగేందర్ ముఖ్య ఉద్దేశ్య ప్రసంగం చేశారు. శివకుమార్, పూర్ణారావు, వెంకటేశ్వర్లు, Sreenathi Krishnakumari, స్వామి, రాజు తదితరులు ప్రసంగించారు. సమావేశంలో భారత రాజ్యాంగ సారాంశం, న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి మూల్యాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్న విధానాలను ఎదుర్కొనేందుకు ప్రజల ఐక్యత ఎంతో కీలకమని, అందరూ కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు.

సమాఖ్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి కూడా చర్చించాం. ఆర్థిక, సామాజిక మరియు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా సమాఖ్య సభ్యులందరికి నూతన స్పూర్తిని, రాజ్యాంగ విలువల పట్ల గౌరవాన్ని కలిగించిందని విశ్వసిస్తున్నామన్నరు. ఆటల పోటీల విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది.

Also Read-

Republic Day Celebrations at AIRRF Office Chilkalguda Secunderabad

Hydeabad: The All India Retired Railwaymen’s Federation (AIRRF) office at Chilkalguda, Secunderabad, hosted Republic Day celebrations today with great enthusiasm. Super senior citizen and retired employee Satyanarayana had the honor of hoisting the national flag. Following the ceremony, Dr. B.R. Ambedkar’s bust was garlanded as a mark of respect. Slogans were raised in support of the Constitution of India and the collective need to safeguard its principles.

A meeting was held at the office, attended by approximately 200 retired staff- S. Sreedhar, President of AIRRF, presided over the event and P. Yugendhar, Zonal Secretary of the Federation, delivered a key address. Other speakers included Sivakumar, Poorna Rao, Venkateshwarloo, Swamy, Raju, Smt. Krishnakumari and others.Prizes after distributed to winners in sports activities organised by Day care center.

The speakers highlighted the essence of the Constitution, emphasizing its core values of justice, equality, liberty, and fraternity. They also expressed concerns over certain tendencies in the country that challenge constitutional principles and urged collective efforts to counter such trends. The need to foster unity among people was strongly reiterated. Additionally, the ongoing efforts of AIRRF to address the issues faced by retired railway employees were discussed, reaffirming the Federation’s commitment to the welfare of its members.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X