Crime News: रायदुर्गम आईटी कॉरिडोर में बाइक रेसिंग, छह गिरफ्तार

हैदराबाद : शहर के रायदुर्गम के आईटी कॉरिडोर की सड़कों पर युवा बाइक रेसिंग कर रहे हैं। आईटी कॉरिडोर में टी हब, नॉलेज सिटी और सत्या बिल्डिंग रोड पर मंगलवार रात (18 जून) बाइक रेसिंग गुंडे स्टंट कर रहे हैं। इससे सड़क पर चलने वाले और आम वाहन चालक भयभीत हो रहे हैं।

पिछले कुछ दिनों से गुंडे रेसर ऐसा कर रहे थे। इसकी सूचना मिलने पर पुलिस ने छह युवकों को गिरफ्तार कर लिया। रायदुर्गम पुलिस ने कहा कि चार अन्य फरार हैं। उनके पास से 10 बाइक जब्त की गयी हैं। रेसर्स को रिमांड पर भेज दिया जाएगा। पुलिस ने युवकों से बाइक रेसिंग नहीं करने की सलाह दी है।

यह भी पढ़ें-

రాయదుర్గం ఐటీ కారిడార్‌లో బైక్ రేసింగ్, ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ : రాయదుర్గంలోని ఐటీ కారిడార్ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఐటీ కారిడార్ లోని టీ హబ్, నాలెడ్జ్ సిటీ, సత్య బిల్డింగ్ రోడ్ల మంగళవారం (జూన్ 18) రాత్రి మీద బైక్ రేసింగ్ పోకిరీలు రేసులు నిర్వహిస్తూ స్టంట్లు చేస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై వెళ్లే సామాన్య వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

గత కొన్ని రోజులుగా రేసర్లు ఇలా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 10 బైకులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. రేసర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X