PUDUCHERRY WORLD HISTORY CONGRESS ORGANISING TWO DAYS ANNUAL SESSION AT BRAOU

Hyderabad: Dr B. R. Ambedkar Open University (BRAOU) Department of History, Hyderabad and Puducherry World History Congress (PWHC) organizing two days Annual Second Session on September 14-15, 2024 at the University campus, Jubilee Hills, Hyderabad.

The eminent personalities from various universities in the country will participate in the conference, Prof. E.Sudha Rani, Local Secretary and Registrar I/c, BRAOU said in a statement. For further details visit at www.puducherryworldhistorycongress.org.

Also Read-

అంబేద్కర్ వర్షిటీలో పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్

హైదరాబాద్ : పుదుచ్చేరి ప్రపంచ చరిత్ర కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ.ఇ.సుధా రాణి ఓ ప్రకటనలో తెలిపారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం, పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండ రోజుల వార్షిక సెషన్‌ను జూబ్లీ హిల్స్ లోని విశ్వవిద్యాలయ ప్రాంగణం హైదరాబాద్ లో సెప్టెంబర్ 14-15, 2024 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేశంలో వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు పాల్గొంటారని తెలిపారు . మరిన్ని వివరాల కోసం www.puducherryworldhistorycongress.org లో పొందొచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X