ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిన, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం మరుయు…(H)

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ రానున్నారు. పర్యటనలో భాగంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌రైలును ప్రారంభించనున్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకికరణ పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం రైల్వేస్టేషన్‌ ప్రాంగణం నుంచి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. (Agencies)

प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना का दौरा

हैदराबाद: प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना का दौरे पर आएंगे। प्रधानमंत्री इस महीने की 19 या 20 तारीख को हैदराबाद आएंगे। दौरे के दौरान वंदे भारत एक्सप्रेस को लॉन्च किया जाएगा।

दूसरी ओर सिकंदराबाद रेलवे स्टेशन के आधुनिकीकरण का काम भी शुरू किया जाएगा। इसके बाद मोदी के रेलवे स्टेशन परिसर में संबोधित करने की संभावना है।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X