OTT Movies: इस हफ्ते रिलीज होगी 24 फिल्में, ये है लिस्ट

हैदराबाद: लोकप्रिय ओटीटी प्लेटफॉर्म्स पर हर हफ्ते एक-न-एक नई फिल्म रिलीज हो रही है। डिजिटल ऑडियंस में वृद्धि के साथ छोटी फिल्में थिएटर व्यवसाय की तुलना में डिजिटल राइट के जरिए अधिक कमाई कर रही हैं।

ओटीटी कंपनियों में भी फिल्में पाने की होड़ लगी हुई है। इसका प्रमाण यह है कि कुछ फिल्में सिनेमाघरों में रिलीज होने के एक महीने के भीतर ही ओटीटी पर प्रीमियर कर रही हैं।

इसी क्रम में हर हफ्ते नई फिल्में संबंधित प्लेटफॉर्म पर रिलीज हो रही हैं। इस हफ्ते उस लिस्ट में कुल 24 फिल्में और वेब सीरीज एक साथ रिलीज हो रही है।

OTT Movies: ఈ వారం 24 సినిమాలు విడుదల, ఇదిగో లిస్ట్

హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా విడుదలవుతూనే ఉంది. డిజిటల్ ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో చిన్న సినిమాలు థియేట్రికల్ బిజినెస్ కంటే డిజిటల్ రైట్స్ ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నాయి.

ఓటీటీ సంస్థలు సైతం సినిమాలు దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజై నెల రోజులైనా గడవక ముందే ఓటీటీలో ప్రీమియర్‌ కావడమే అందుకు నిదర్శనం.

ఈ క్రమంలోనే ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు విడుదలవుతూన్నవి. ఈ వారం ఆ జాబితాలో ఏకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తం 24 వరకు విడుదలకానున్నాయి.

इस हफ्ते की ओटीटी फिल्में

नेटफ्लिक्स:

द एक्सचेंज (अरबी सीरीज): 8 फरवरी तेगिम्पु (तेलुगु मूवी): 8 फरवरी बिल रसेल (अंग्रेजी फिल्म): 8 फरवरी

यू सीरीज़ सीज़न 4 पार्ट 1 (इंग्लिश सीरीज़): 9 फरवरी डियर डेविड (इंडोनेशियाई फिल्म): 9 फरवरी माई डैड द बाउंटी हंटर (अंग्रेजी श्रृंखला): 9 फरवरी Your place is mine (अंग्रेजी मूवी): 10 फरवरी 10 Days of a Good Man (तुर्की मूवी): 10 फरवरी लव इज़ ब्लाइंड सीज़न 3 (अंग्रेजी सीरीज़): 10 फरवरी लव टू हेट यू (कोरियन सीरीज): 10 फरवरी

ఈ వారం ఓటీటీ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ :

ద ఎక్సేంజ్(అరబిక్ సిరీస్) : ఫిబ్రవరి 8
తెగింపు (తెలుగు మూవీ): ఫిబ్రవరి 8
బిల్ రసెల్ (ఇంగ్లీష్ సినిమా) : ఫిబ్రవరి 8

యు సిరీస్ సీజన్ 4 పార్ట్1(ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9
డియర్ డేవిడ్ (ఇండోనేషియన్ సినిమా) : ఫిబ్రవరి 9
మై డాడ్ ద బౌంటీ హంటర్(ఇంగ్లీష్ సిరీస్): ఫిబ్రవరి 9

యువర్ ప్లేస్ ఆర్ మై (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10
10డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్ (టర్కిష్ మూవీ): ఫిబ్రవరి 10
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10
లవ్ టూ హేట్ యూ (కొరియన్ సిరీస్) : ఫిబ్రవరి 10

डिज्नी प्लस हॉट स्टार :

नॉट डेड स्टिल (अंग्रेजी श्रृंखला): 9 फरवरी

राजयोगम (तेलुगु मूवी): 9 फरवरी

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

నాట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9
రాజయోగం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 9

शेमारू:

गोटी सोडा सीजन 3 (गुजराती सीरीज): 9 फरवरी

हंसिका लव शादी ड्रामा (अंग्रेजी मूवी): 10 फरवरी

लीजेंड्स सीजन 2 (इंग्लिश सीरीज): 10 फरवरी

షెమరూ :

గోటి సోడా సీజన్ 3 (గుజరాతీ సిరీస్) : ఫిబ్రవరి 9
హన్సిక లవ్ షాదీ డ్రామా (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10
లెజెండ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10

आहा:

कल्याणम कमनियम (तेलुगु मूवी): 10 फरवरी

ఆహా :

కళ్యాణం కమనీయం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10

ऐमज़ान प्राइम:

फ़र्जी (तेलुगु वेब सीरीज़): 10 फरवरी

हंट (तेलुगु मूवी): 10 फरवरी

అమెజాన్ ప్రైమ్ :

ఫర్జీ (తెలుగు వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 10
హంట్ (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10

सोनी लिव:

निजम विथ स्मिता निज़ान (तेलुगु टॉक शो): 10 फरवरी

సోనీ లివ్ :

నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) : ఫిబ్రవరి 10

जी 5

वेद (तेलुगु डब मूवी): 10 फरवरी

सलाम वेंकी (हिंदी मूवी): 10 फरवरी

జీ 5

వేద (తెలుగు డబ్బింగ్ మూవీ) : ఫిబ్రవరి 10
సలామ్ వెంకీ (హిందీ సినిమా) : ఫిబ్రవరి 10

मुबी:

दूइन (हिंदी मूवी): 10 फरवरी

ముబి :

దూయిన్ (హిందీ మూవీ) : ఫిబ్రవరి 10

होई चोई:

गोबिर ज़ोलेर मुच (बंगाली सीरीज): 10 फरवरी (एजेंसियां)

హోయ్ చోయ్ :

గోబిర్ జోలెర్ మచ్ (బెంగాలీ సిరీస్) : ఫిబ్రవరి 10 (ఏజెన్సీలు)

एमएक्स प्लेयर:

कुमिते 1 वारियर हंट (अंग्रेजी वेब सीरीज): 12 फरवरी

ఎమ్ ఎక్స్ ప్లేయర్ :

కుమితే 1 వారియర్ హంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X