हैदराबाद : पीएम नरेंद्र मोदी ने लगातार तीसरी बार देश के प्रधानमंत्री के तौर पर शपथ लिया हैं। उनके साथ 60 से ज्यादा मंत्री भी शपथ लिया है। राष्ट्रपति भवन के प्रांगण में शाम 7 बजकर 15 मिनट पर कार्यक्रम शपथ ग्रहण शुरू हुआ।
इस बार के मंत्रिमंडल में एनडीए के सहयोगियों को काफी तवज्जो दी गई है। ललन सिंह, चिराग पासवान, जीतन राम मांझी को बिहार के कोटे से मंत्रिमंडल में जगह दी गई है। वहीं, महाराष्ट्र से शिवसेना शिंदे गुट से मंत्री बनाया जा रहा है। इस समारोह के लिए पाकिस्तान को छोड़कर 7 दक्षिण एशियाई देशों के राष्ट्राध्यक्षों को न्योता दिया गया है।
यह भी पढ़ें-
केंद्रीय मंत्री…
केंद्रीय मंत्री राजनाथ सिंह, अमित शाह, नितिन गडकरी, जेपी नड्डा, शिवराज सिंह चौहान, निर्मला सीतारामन…
మల్లికార్జున ఖర్గే
ఇది నా డ్యూటీ. అందుకే రావాల్సి వచ్చిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి హజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి రావడం నా డ్యూటీ. అందుకే హజరయ్యానని అన్నారు. నేను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని, రాజ్యాంగ బాధ్యతల కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి వచ్చిందని తెలిపారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయనను నేను కలిస్తే చూస్తాను అని సమాధానం ఇచ్చారు.
मल्लिकार्जुन खड़गे ने कहा-
यह मेरा कर्तव्य है। कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने कहा कि इसलिए उन्हें आना पड़ा है। वे प्रधानमंत्री मोदी के शपथ ग्रहण समारोह में शामिल हुए और उन्होंने दिलचस्प टिप्पणियां कीं। मीडिया से बात करते हुए उन्होंने कहा, ”नई सरकार का शपथ लेना मेरा कर्तव्य है।” उन्होंने कहा कि इसीलिए वे इसमें शामिल हुए। उन्होंने कहा कि मैं राज्यसभा में विपक्ष का नेता था और संवैधानिक दायित्वों के कारण मुझे शपथ ग्रहण समारोह में शामिल होना पड़ा है। जब एक मीडिया प्रतिनिधि ने उनसे पूछा कि क्या वह भावी प्रधानमंत्री नरेंद्र मोदी को बधाई देना चाहेंगे, तो उन्होंने कहा, “अगर मैं उनसे मिलूंगा तो देखूंगा।”
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా మరోసారి అవకాశం పొందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని ఢిల్లీలో కలిసి అభినందనలు తెలిపిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మండలి సభాపక్ష నేత కీవీఎలెన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీష్ బాబు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీష్ బాబు, దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయని ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.