हैदराबाद: तेलंगाना में हड़कंप मचाने वाले प्रणय ऑनर किलिंग मामले में एक महत्वपूर्ण घटनाक्रम हुआ है। पुलिस को पता चला है कि प्रणय की नृशंस हत्या के मुख्य आरोपी सुभाष ने जमानत के लिए फर्जी जमानतें पेश की थीं। परिणामस्वरूप मिर्यालगुडा पुलिस ने फर्जी जमानतें जमा करने वाले तीन लोगों को गिरफ्तार कर लिया। अदालत ने आरोपियों को 14 दिन की न्यायिक हिरासत में भेज दिया है।
ज्ञातव्य है कि 2018 में प्रणय की ऑनर किलिंग ने न केवल दो तेलुगु राज्यों में बल्कि पूरे देश में हड़कं मच गया था। अन्य सामाजिक समूह से आने वाले प्रणय ने नलगोंडा जिले के मिर्यालगुडा के व्यवसायी मारुति राव की बेटी अमृता से प्रेम विवाह किया। इससे क्रोधित होकर मारुतिराव ने सुपारी गिरोह की मदद से प्रणय की बेरहमी से हत्या कर दी। मारुति राव ने बिहार के सुभाष शर्मा नामक व्यक्ति को सुपारी देकर प्रणय की हत्या कर दी थी।
प्रणय और अमृता
जब उसकी पत्नी अमृता गर्भवती थी तो प्रणय ने उसे अस्पताल ले गया। रास्ते में छिपकर बैठ सुभाष ने सभी के सामने बीच सड़क पर प्रणय की बेरहमी से हत्या कर दी। अमृता और उसकी मां के सामने उसने प्रणय की हत्या कर दी थी। इस ऑनर किलिंग में पूरे देश में हड़कंप मच गया था। पुलिस ने प्रणय हत्याकांड के मुख्य आरोपी सुभाष, अमृता के पिता मारुतिराव और कुछ अन्य को गिरफ्तार किया। बाद में मारुतिराव और मुख्य आरोपी सुभाष शर्मा को जमानत पर रिहा कर दिया गया। जमानत पर बाहर आए मारुतिराव ने हैदराबाद में आत्महत्या कर ली थी।
यह भी पढ़ें-
మిర్యాలగూడ ప్రణయ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభాష్ బెయిల్ కోసం నకిలీ షూరిటీలు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఫేక్ షూరిటీలు సమర్పించిన ముగ్గురిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
కాగా, 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను మరో సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మారుతిరావు సుపారీ గ్యాంగ్ సాయంతో ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ అనే వ్కక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
Miryalaguda Pranay Murder Case: आरोपी फाइल फोटो
తన భార్య అమృత గర్భవతి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న సుభాష్ ప్రణయ్‌ను అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. అమృత, ఆమె తల్లి ముందే ప్రణయ్‌ను చంపేశారు. ఈ పరువు హత్య అప్పట్లో దేశంలో సంచలనం రేపింది. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుభాష్, అమృత తండ్రి మారుతిరావుతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మారుతిరావు, ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్‌పై విడుదల అయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (ఏజెన్సీలు)