Crime News : नाबालिग लड़की के साथ दुष्कर्म, गर्भवती होने के बाद…

हैदराबाद : 15 साल की नाबालिग लड़की के साथ एक नाबालिग युवक ने दुष्कर्म किया। गर्भवती नाबालिग लड़की ने एक बच्ची को जन्म दिया। फकनुमा पुलिस ने पीड़िता नाबालिग लड़की की शिकायत के आधार पर नाबालिग युवक के खिलाफ फॉक्सो अधिनियम के तहत मामला दर्ज किया है। पुराने शहर में विलंब से यह मामला सामने आया है।

फलकनुमा पुलिस के मुताबिक, पुराने शहर की एक 15 वर्षीय नाबालिग लड़की के साथ उसी इलाके के एक नाबालिग युवक ने दुष्कर्म किया। इससे नाबालिग लड़की गर्भवती हो गयी। इसी महीने की 3 तारीख को नाबालिग लड़की ने नीलोफर अस्पताल में एक बच्ची को जन्म दिया।

इसके बाद लड़की ने फलकनुमा पुलिस में शिकायत दर्ज कराई। पीड़िता की शिकायत के मुताबिक नाबालिग युवक के खिलाफ फॉक्सो एक्ट के तहत मामला दर्ज किया है। फलकनुमा पुलिस मामले की जांच कर रही है। इस मामले की पूरी जानकारी की प्रतिक्षा है।

यह भी पढ़ें-

మైనర్​ బాలికపై అత్యాచారం, గర్భం దాల్చడంతో…

హైదరాబాద్ : 15 సంవత్సరాల మైనర్​ బాలికపై ఓ మైనర్​ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన మైనర్​బాలిక ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ మైనర్​యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన 15 సంవత్సరాల మైనర్​బాలికపై అదే ప్రాంతానికి చెందిన మరో మైనర్​ యువకుడు గత కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు మైనర్​ బాలిక గర్భం దాల్చింది.

ఈ నెల 3వ తేదీన నీలోఫర్​ ఆసుపత్రిలో సదరు మైనర్ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో బాలిక ఫలక్​నుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనర్​యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X