राजस्थान में भीषण अग्नि दुर्घटना, 6 लोगों की मौत

हैदराबाद : जयपुर-अजमेर हाईवे पर एक सीएनजी टैंकर में विस्फोट हो गया. इस विस्फोट में 6 लोगों की मौत हो गई. वहीं 30 लोग झुलस गए हैं. पुलिस के मुताबिक, शुक्रवार सुबह करीब 5:30 बजे एक सीएनजी से भरा टैंकर दूसरे ट्रक से टकरा गया, जिसके बाद टैंकर में आग लग गई.

पुलिस ने आगे बताया कि हादसा भांकरोटा इलाके में जयपुर-अजमेर हाईवे पर हुआ. रोड पर बने एक पेट्रोल पंप के पास सीएनजी टैंकर और ट्रक में भिड़ंत हो गई, जिसकी वजह से टैंकर में आग लग गई. आग ने देखते ही देखते हाईवे किनारे पाइप फैक्ट्री, सड़क से गुजर रहे 40 वाहन, पेट्रोल पंप के एक हिस्से को भी अपनी चपेट में ले लिया. भीषण अग्निकांड के बाद मौके पर चीख पुकार मची हुई है.

हाईवे से गुजर रही सवारियों से भरी एक स्लीपर बस भी आग की चपेट में आ गई. ऐसे में कुछ लोगों ने बस से उतर कर अपनी जान बचा ली. वहीं कई लोग इसका शिकार हो गए. हादसे में घायल लोगों को सिविल डिफेंस की टीम ने स्थानीय लोगों की मदद से रेस्क्यू किया और मानसिंह अस्पताल में भेजा. हाईवे पर मौजूद लोगों ने बताया कि जब सीएनजी टैंकर में ब्लास्ट हुआ तो ऐसा लगा कि जैसा बम धमाका हुआ है.

Also Read-

हाईवे पर वाहनों की आवाजाही पर रोक लगा दी गई है. आग की वजह से आसमान में काले धुएं का गुबार बन गया है, जो कई किलोमीटर दूर से दिखाई दे रहा है. हादसे की जानकारी मिलते ही राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने अस्पताल पहुंचकर घायलों का हाल जाना और डॉक्टरों से जानकारी ली है. इसके अलावा चिकित्सा मंत्री गजेन्द्र सिंह एसएमएस अस्पताल पहुंचे. डॉक्टर घायलों के इलाज पर निगरानी रखे हुए हैं.

రాజస్థాన్ లో ఘోర అగ్నిప్రమాదం, ఆరుగురు సజీవదహనం

హైదరాబాద్ : రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లో ఉన్న పెట్రోల్ బంక్‌ వద్ద ఆగి ఉన్న సీఎన్‌జీ ట్యాంకర్‌ లారీని ట్రక్క్ ఢీకొంది. దీంతో, జైపూర్- అజ్మీర్ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్‌ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది.

అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్‌ టెండర్లు చేరుకున్నాయి. ఘటనా స్థలంలో 20 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారికి అవసరమైన వైద్య సదుపాయాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు, ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జైపూర్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు వెల్లడించారు.(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X