Road Accident: एलबी नगर में कार ने मारी बाइक को टक्कर, सीआई की मौके पर ही मौत

हैदराबाद: शहर के एलबी नगर में आधी रात को भीषण सड़क हादसा हो गया। रांग रूट में आई कार ने बाइक पर सवार आबकारी सीआई और एससीआई को टक्कर मार दी। इस हादसे में एक्साइज सीआई की मौके पर ही मौत हो गई।

मिली जानकारी के अनुसार, चारमीनार एक्साइज सीआई सादिक अली, नारायण गुडा एक्साइज एसआई काजावल्ली मोहिनुद्दीन एलबी नगर में एक समारोह खत्म करने के बाद बाइक पर पुलिस क्वार्टर जा रहे थे। इसी क्रम में रांग रूट से आ रही कार ने बाइक को जोरदार टक्कर मार दी।

इस हादसे में आबकारी सीआई सादिक अली की मौके पर ही मौत हो गई, जबकि एक्साइज एसआई कजावल्ली मोहिनुद्दीन गंभीर रूप से घायल हो गए। हादसे के तुरंत बाद कार में सवार व्यक्ति मौके से भाग गया। घटना को देखने वाले स्थानीय लोगों ने पुलिस को सूचना दी। मौके पर पहुंची पुलिस मामला दर्ज कर जांच कर रही है। इस संबंध में अधिक जानकारी की प्रतिक्षा है।

ఎల్ బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, సీఐ స్పాట్ లోనే మృతి

హైదరాబాద్: ఎల్బీనగర్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్ పై వెళుతున్న ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ స్పాట్ లోనే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ, నారాయణ గూడా ఎక్సైజ్ ఎస్ఐ కాజావల్లి మోహినుదిన్ ఎల్ బీ నగర్ లో ఓ ఫంక్షన్ ముగించుకుని పోలీస్ కోటర్స్ కు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్ లో వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీ కొట్టింది.

ఈ దుర్ఘటనలో ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీ స్పాట్ లోనే చనిపోయాడు. ఎక్సైజ్ ఎస్ఐ కాజావల్లి మోహినుదిన్ ను కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దుర్ఘటనను గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X