Big Breaking: फ्लाईओवर पर खड़ी बस को तेज रफ्तार लॉरी ने मारी टकर, 11 यात्रियों की मौत

हैदराबाद: राजस्थान में भीषण सड़क हादसा हुआ है। भरतपुर जिले के हंतरा के पास बुधवार सुबह करीब साढ़े चार बजे एक लॉरी तेज रफ्तार बस से टकरा गई। इस हादसे में 11 लोगों की मौके पर ही मौत हो गई। 15 से ज्यादा लोग गंभीर रूप से घायल हो गए।

मिली जानकारी के अनुसार, राजस्थान के भावनगर से उत्तर प्रदेश के मथुरा के लिए जा रही बस बुधवार सुबह-सुबह लखनऊ पहुंच गई। फ्लाईओवर पर रुक गई। इसी क्रम में तेज रफ्तार लॉरी, जिसे फ्लाईओवर पर बस रुकने का पता नहीं चला, पीछे से टक्कर मार दी।

इस दुर्घटना में पांच पुरुष और छह महिलाओं की मौत हो गई। हादसे की जानकारी मिलते ही पुलिस तुरंत मौके पर पहुंची और बचाव कार्य शुरू किया। घायलों को स्थानीय अस्पताल ले जाया गया। इस बीच, राजस्थान के सीएम अशोक गहलोत ने इस घटना पर दुख जताया है। हादसे में मारे गये लोगों के परिजनों और घायलों के प्रति संवेदना व्यक्त की है।

आंध्र प्रदेश में सड़क हादसा

उधर, एपी में विजयनगरम जिले के गजपतिनगरम में सब्जी ऑटो और लॉरी की टक्कर हो गई। इस हादसे में सात लोग घायल हो गए। पीड़ितों की पहचान पेदाकाडा के धतिराजेरु (एम) के रूप में की गई है।

Road Accident: ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ, 11 మంది దుర్మరణం

హైదరాబాద్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని భావ్‌నగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు బయల్దేరిన బస్సు బుధవారం తెల్లవారుజామున లఖ్నాపూర్‌ చేరుకుంది. అక్కడి ఆంత్రా ఫ్లైఓవర్‌పై హాల్టింగ్‌కు ఆగింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును గమనించని ఓ లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మరణించారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గజపతినగరంలో కూరగాయల ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. బాధితులను ధతిరాజేరు (మ) పెదకాడకు చెందినవారుగా గుర్తించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X