हैदराबाद: एमएलसी कविता की जमानत याचिकाओं पर जल्द ही सुप्रीम कोर्ट में सुनवाई शुरू होगी। उधर, एमएलसी कविता को जमानत मिलने की भी खूब चर्चा हो रही है।
इसी क्रम में बीआरएस के नेता व पूर्व मंत्री व विधायक वेमुला प्रशांत रेड्डी, पूर्व मंत्री श्रीनिवास गौड़, कोरुटला विधायक डॉ. संजय, निज़ामाबाद शहरी के पूर्व विधायक बिगाला गणेश गुप्ता, पूर्व मंत्री कोप्पुला ईश्वर, एमएलसी एल राम और अन्य नेता दिल्ली पहुंच गये हैं।
BRS Working President KTR On BRS leader K Kavitha’s bail says,
“We are trying. It has been 155 days since she has been arrested. We hope that she will get justice and she will get the bail soon…I hope justice will be served to us too.”
హైదరాబాద్ : కాసేపట్లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల విచారణ ప్రారంభకానుంది. మరోవైపు, ఎమ్మెల్సీ కవిత బెయిల్ వస్తుందని సర్వత్ర చర్చ జరుగుతుంది.
ఇదే క్రమంలో ఢిల్లీకి చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమ మరుయు ఇతర నాయకులు.