Grand Welcome : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన CM రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు राहुल गांधी का भव्य स्वागत

హైదరాబాద్ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీకి హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ గారికి పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు.

శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ పర్యాటకకు విచ్చేసిన లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధుయాష్కి గౌడ్ ఏఐసిసి సెక్రటరీలు సచిన్ సావంత్, సంపత్, వంశి చంద్,గురుదీప్ సఫల్, హర్కర వేణుగోపాల్ మరియు ఇతర నాయకులు.

మరోవైపు గిగ్ వర్కర్స్ ​బైక్ ​ర్యాలీ సందర్భంగా ఐటీ కారిడార్​లో ట్రాఫిక్​ డైవర్షన్​ అమలు చేస్తూ సైబరాబాద్​ట్రాఫిక్​పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం శిల్పకళావేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్​వరకు కొనసాగనున్న ఈ ర్యాలీలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ పాల్గొననున్నారు. ర్యాలీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు సైబర్​టవర్స్​నుంచి హైటెక్స్​కమాన్, హెచ్ఐసీసీ వరకు కొనసాగనున్నది. దీంతో ఈ రూట్​లో ట్రాఫిక్​ డైవర్షన్స్​ఉంటాయని తెలిపారు.

Also Read-

हैदराबाद में राहुल गांधी का भव्य स्वागत, पुष्पगुच्छ देकर स्वागत करने वाले मुख्यमंत्री रेवंत रेड्डी, टीपीसीसी अध्यक्ष महेश कुमार गौड़

हैदराबाद : लोकसभा विपक्ष के नेता, सांसद राहुल गांधी का हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर भव्य स्वागत किया गया। इस मौके पर तेलंगाना राज्य के मुख्यमंत्री श्री अनुमुला रेवंत रेड्डी, टीपीसीसी अध्यक्ष, एमएलसी श्री बोम्मा महेश कुमार गौड़ ने राहुल गांधी जी को पुष्पगुच्छ देकर सादर स्वागत किया।

शमशाबाद हवाई अड्डे पर हैदराबाद दौरे पर आए लोकसभा विपक्ष के नेता राहुल गांधी का भव्य स्वागत करने वाले सीएम रेवंत रेड्डी, डिप्टी सीएम भट्टी विक्रमार्क, पीसीसी चीफ महेश कुमार गौड़, मंत्री पोंनम प्रभाकर, उत्तम कुमार रेड्डी, श्रीधर बाबू, मधुयाश्की गौड़, एआईसीसी सचिव सचिन सावंत, संपत, वंशी चंद, गुरुदीप सफल, हरकर वेणुगोपाल और अन्य नेता।

इसी क्रम में साइबराबाद ट्रैफिक पुलिस ने गिग वर्कर्स बाइक रैली के दौरान IT कॉरिडोर में ट्रैफिक डायवर्जन लागू करने के आदेश जारी किए हैं। कांग्रेस नेता राहुल गांधी शनिवार को शिल्पा कला वेदिका से जयभेरी मैदान तक चलने वाली रैली में हिस्सा लेंगे। रैली साइबर टावर्स से हाई-टेक कॉमन और HICC तक सुबह 9 बजे से दोपहर 12 बजे तक चलेगी। उन्होंने कहा कि इसके साथ ही इस रूट पर ट्रैफिक डायवर्जन रहेगा।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar