आंध्र प्रदेश कैबिनेट की पहली बैठक आज, इन विषयों पर होगी चर्चा और लिये जाएंगे अहम फैसले

हैदराबाद: आंध्र प्रदेश में एनडीए गठबंधन सरकार बनने के बाद पहली बार कैबिनेट की बैठक होगी। सोमवार सुबह 10 बजे सीएम चंद्रबाबू की अध्यक्षता में कैबिनेट बैठक होगी। इस कैबिनेट बैठक में सुपर 6 योजनाओं के क्रियान्वयन, राजधानी अमरावती, पोलावरम परियोजना के निर्माण समेत अन्य मुद्दों पर चर्चा होगी और अहम फैसलें लिये जाएंगे।

खबर है कि एपी कैबिनेट इस बैठक में पेंशन में चार हजार रुपये की बढ़ोतरी को मंजूरी दे देगी। इसके साथ ही लैंड टाइटलिंग एक्ट को रद्द करने के फैसले को मंजूरी दी जाएगी। मंत्रिमंडल की बैठक में पिछली सरकार में आवंटित विभिन्न जमीनों के मामले की भी जांच के लिए चर्चा होगी। साथ ही 8 प्रमुख विभागों के संबंध में श्वेत पत्र जारी करने का निर्णय लिया जायेगा। कैबिनेट आंध्र प्रदेश की आर्थिक स्थिति पर अलग से चर्चा करेगी।

यह भी पढ़ें-

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం నేడు

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో పింఛన్లు నాలుగు వేల రూపాయల పెంపుదల అంశాన్ని కేబినెట్ ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించనున్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన పలు భూముల విషయాన్ని కూడా మంత్రివర్గ సమావేశం పరిశీలించి చర్చించనుంది. అంతేకాకుండా 8 కీలక శాఖలకు సంబంధించి శ్వేత పత్రాల విడుదలకు నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి వర్గం ప్రత్యేకంగా చర్చించనుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X