फिल्म अभिनेत्री दासरी साहिती ने किया इस निर्वाचन क्षेत्र से स्वतंत्र उम्मीदवार के रूप में नामांकन दाखिल

हैदराबाद: तेलंगाना में लोकसभा चुनाव के लिए नामांकन की प्रक्रिया तेज हो गई है। प्रमुख पार्टियों के उम्मीदवार पहले ही अपना नामांकन दाखिल कर चुके हैं। इस हद तक लोकप्रिय फिल्म अभिनेत्री ‘पोलीमेरा’ फेम दासरी साहिती ने चेवेल्ला संसदीय सीट से स्वतंत्र उम्मीदवार के रूप में चुनाव लड़ने के लिए अपना नामांकन दाखिल किया है।

कई वेब सीरीज और फिल्मों से अपना प्रशंसक बना चुकीं साहिती ने कहा कि रंगारेड्डी जिले के चेवेल्ला संसदीय क्षेत्र सीट के लिए वह एक स्वतंत्र उम्मीदवार के रूप में चुनाव लड़ने जा रही हैं। इस हद तक नामांकन पत्र बुधवार को रिटर्निंग ऑफिसर और जिला कलेक्टर शशांक को सौंप दिया।

సినీనటి దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ప్రముఖ సినీనటి ‘పోలిమేర’ ఫేమ్ దాసరి సాహితి చెవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది.

పలు వెబ్ సిరీస్‌, సినిమాలతో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న సాహితి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్‌ పత్రాలను అందజేసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X