వర్చువల్ ల్యాబ్స్‌ నోడల్ కార్యాలయంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం

हैदराबाद : डॉ. बी.आर. अम्बेडकर सार्वत्रिक विश्वविद्यालय और राष्ट्रीय प्रौद्योगिकी संस्थान, सूरतकल, कर्नाटक ने संयुक्त रूप से “वर्चुअल लैब्स पर परिचयात्मक वेबिनार” विषय पर एक वेबिनार का आयोजन किया। प्रोफेसर केवी गंगाधरन, समन्वयक, वर्चुअल लैब्स, राष्ट्रीय प्रौद्योगिकी संस्थान, सूरतकल, सूरतकल मुख्य वक्ता के रूप में भाग लिया। उन्होंने “आभासी प्रयोगशालाओं के प्रबंधन और उपयोग” पर भाषण दिया। उन्होंने समझाया कि आभासी प्रयोगशालाएं आधुनिक ज्ञान का उपयोग करने वाले छात्रों के लिए अधिक आसानी से शिक्षण और शोध करने के लिए उपयोगी होगी।

హైదరాబాద్ : డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్‌కల్, కర్ణాటక సంయుక్తంగా “వర్చువల్ ల్యాబ్స్‌లో పరిచయ వెబ్‌నార్” అనే అంశంపై వెబ్‌నార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూరత్‌కల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నాటక, వర్చువల్ ల్యాబ్స్ కోఆర్డినేటర్ ప్రొ. కె. వి. గంగాధ‌ర‌న్ ప్రధాన వక్తగా పాల్గొని “వర్చువల్ ల్యాబ్‌ల నిర్వహణ, ఉపయోగాలు పై ప్రసంగించారు. అయిన మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని విద్యార్థులకు మరింత సులభంగా విద్యా బోధన, పరిశోధనలకు వర్చ్యువల్ లాబ్స్ ఉపయోగకరంగా నిలుస్తాయని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రో. కె. సీతారామ రావు మాట్లాడుతూ… తమ విశ్వవిద్యాలయాన్ని వర్చువల్ ల్యాబ్స్‌ నోడల్ కార్యాలయంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వర్చువల్ ల్యాబ్స్‌ దూర విద్యా విధానంలో అభ్యసించే విద్యార్థులకు, పరిశోధకులకు చాలా ఉపయోగకరంగా నిలుస్తుందని ఆశా భావాన్ని వ్యక్త పర్చారు. దేశంలోని అనేక విద్యాసంస్థల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో ఆయా సంస్థలతోటి నేరుగా తమ విశ్వవిద్యాలయం సనుసంధానం కావడం శుభసూచకంగా పేర్కొన్నారు.

సూరత్‌కల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నాటక, వర్చువల్ ల్యాబ్స్ అవుట్‌రీచ్ కో ఆర్డినేటర్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. షీనా, మాట్లాడుతూ వర్చువల్ ల్యాబ్స్‌ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పరిశోధనలకు, అధ్యయనాలు ఎలా వాడుకోవాలి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎంత తక్కువ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగకరంగా మార్చుకోవచ్చు తదితర అంశాలను వర్చ్యువల్ గా వివరించారు.

కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్, డీన్, ప్రొ. పుష్ప చక్రపాణి; డా.కె. శ్రీదేవి, పరీక్షల విభాగ నియంత్రణ అధికారి డా. పరాంకుశం వెంకట రమణ, ఇంచార్జ్ కంప్యూటర్ సెంటర్ డి.వసంత రావు, సైన్స్ విభాగ అధ్యాపకులు, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపక, సైన్స్ పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.

BRAOU IS THE NODAL OFFICE FOR VIRTUAL LABS

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) in collaboration with National Institute of Technology Karnataka, Surathkal organized webinar on “Introductory Webinar On Virtual Labs” on February 22, 2023 at the University Campus.

Prof. K. V. Gangadharan, Co-ordinator Virtual Labs, Professor & Head, Centre for System Design, National Institute of Technology Karnataka, Surathkal  speaking, he explained that virtual labs will be useful for teaching and researching more easily for students using modern knowledge.

Prof K. Seetharama Rao, Vice-Chancellor, BRAOU presided over the program. Prof. Rao said that he is very happy to announce his university as the virtual labs nodal office. He expressed hope that these virtual labs will be very useful for students and researchers studying in the distance education system. In the context of developing and making information technology available in many educational institutions of the country, it is a good sign that their university is in direct contact with those institutions.

Dr. Sheena, outreach coordinator- Virtual Labs, Associate Professor, School of Management, National Institute of Technology Karnataka, Surathkal express about how virtual labs should be used, how to use them for research and studies, what are the uses, how technology can be made useful in a short time and so on.

Prof. Pushpa Chakrapani, Dean, Faculty of Sciences, Dr.K.Sridevi,  Dr. P. Venkata Ramana, Controller of examinations, and Sri D Vasantha Rao, In-Charge Computer Centre; Directors, Deans, Head of the Branches, Teaching and Science Research Scholars also participated in the program.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X