Dr BR అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా KCR పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యోగుల  సంఘం అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

అనంతరం అయన మాట్లాడుతూ కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం  ప్రెసిడెంట్ జి. మహేశ్వర్ గౌడ్, జనరల్ సెక్రటరీ డి. కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బుద్ధ, జాయింట్ సెక్రటరీ పాండు, ఆర్గనైసింగ్ సెక్రటరీ సత్యనారాయణ, లక్ష్మయ్య, భూలక్ష్మి బోధన మరియు భోదనేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

हैदराबादः डॉ. बी.आर. अम्बेडकर ओपन यूनिवर्सिटी में तेलंगाना के मुख्यमंत्री श्री कल्वकुंट्ला चंद्रशेखर राव के जन्मदिन समारोह का आयोजन तेलंगाना कर्मचारी संघ के तत्वावधान में किया गया। इस अवसर पर विश्वविद्यालय के अकादमिक निदेशक प्रो. घंटा चक्रपाणि ने मुख्य अतिथि के रूप में भाग लिया और केक काटा।

इसके बाद में उन्होंने केसीआर को जन्म दिन की बधाई दी। इस कार्यक्रम में तेलंगाना कर्मचारी संघ के अध्यक्ष जी महेश्वर गौड़, महासचिव डी. किशोर बाबू, उपाध्यक्ष बुद्ध, संयुक्त सचिव पांडु, संगठन सचिव सत्यनारायण, लक्ष्मय्या, भूलाक्ष्मी शिक्षण और गैर-शिक्षण कर्मचारी संघ के नेताओं ने भाग लिया।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X