Dr B R Ambedkar Open University Invites Applications for PhD Admissions

Hyderabad: Dr B R Ambedkar Open University (BRAOU) has announced admissions to its Ph.D. programmes for the academic year 2024–25 in ten disciplines: Commerce, English, Telugu, Economics, History, Public Administration, Sociology, Physics, Chemistry, and Mathematics. Admissions will be based on a computer-based entrance test followed by an interview. Candidates who have qualified in UGC/CSIR-JRF/NET/SLET/SET or hold an M.Phil. are exempted from the test but must attend the interview.

Online registration begins on August 6, 2025, and ends on August 30, 2025. Applications with a late fee will be accepted until September 4, 2025. The entrance test will be conducted only in Hyderabad and the date will be announced on the university website. Interested candidates may visit www.braouonline.in for detailed information, syllabus, and application procedure. For further details, contact Director (Academic): 040-23544741 / 23680411 or Controller of Examinations: 040-23680240.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు, దరఖాస్తులకు చివరి తేదీ ఆగష్టు 30

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2024–25 విద్యా సంవత్సరానికి పలు విభాగాలలో కామర్స్, ఇంగ్లీష్, తెలుగు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, ప్రజా పరిపాలన, సామాజిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణితం సబ్జెక్టులో పీహెచ్‌డీ ప్రవేశాలకు దాఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి వెల్లడించారు.
ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తామని తెలిపారు. UGC/CSIR-JRF/NET/SLET/SETలో అర్హత సాధించిన లేదా ఎం ఫిల్ పట్టా పొందిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఆగస్టు 30 వరకు, ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 4, 2025 వరకు చివరి తేదీగా పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రవేశ పరీక్ష తేదీని విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ ఫోన్ నెంబర్లలో 040-23544741 / 23680411 / 040-23680240 సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X